శ్రీ కుబేర స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Kubera Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ కుబేర స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ కుబేర స్తోత్రం ||
కుబేరో ధనద శ్రీదః రాజరాజో ధనేశ్వరః |
ధనలక్ష్మీప్రియతమో ధనాఢ్యో ధనికప్రియః || ౧ ||
దాక్షిణ్యో ధర్మనిరతః దయావంతో ధృఢవ్రతః |
దివ్య లక్షణ సంపన్నో దీనార్తి జనరక్షకః || ౨ ||
ధాన్యలక్ష్మీ సమారాధ్యో ధైర్యలక్ష్మీ విరాజితః |
దయారూపో ధర్మబుద్ధిః ధర్మ సంరక్షణోత్సకః || ౩ ||
నిధీశ్వరో నిరాలంబో నిధీనాం పరిపాలకః |
నియంతా నిర్గుణాకారః నిష్కామో నిరుపద్రవః || ౪ ||
నవనాగ సమారాధ్యో నవసంఖ్యా ప్రవర్తకః |
మాన్యశ్చైత్రరథాధీశః మహాగుణగణాన్వితః || ౫ ||
యాజ్ఞికో యజనాసక్తః యజ్ఞభుగ్యజ్ఞరక్షకః |
రాజచంద్రో రమాధీశో రంజకో రాజపూజితః || ౬ ||
విచిత్రవస్త్రవేషాఢ్యః వియద్గమన మానసః |
విజయో విమలో వంద్యో వందారు జనవత్సలః || ౭ ||
విరూపాక్ష ప్రియతమో విరాగీ విశ్వతోముఖః |
సర్వవ్యాప్తో సదానందః సర్వశక్తి సమన్వితః || ౮ ||
సామదానరతః సౌమ్యః సర్వబాధానివారకః |
సుప్రీతః సులభః సోమో సర్వకార్యధురంధరః || ౯ ||
సామగానప్రియః సాక్షాద్విభవ శ్రీ విరాజితః |
అశ్వవాహన సంప్రీతో అఖిలాండ ప్రవర్తకః || ౧౦ ||
అవ్యయోర్చన సంప్రీతః అమృతాస్వాదన ప్రియః |
అలకాపురసంవాసీ అహంకారవివర్జితః || ౧౧ ||
ఉదారబుద్ధిరుద్దామవైభవో నరవాహనః |
కిన్నరేశో వైశ్రవణః కాలచక్రప్రవర్తకః || ౧౨ ||
అష్టలక్ష్మ్యా సమాయుక్తః అవ్యక్తోఽమలవిగ్రహః |
లోకారాధ్యో లోకపాలో లోకవంద్యో సులక్షణః || ౧౩ ||
సులభః సుభగః శుద్ధో శంకరారాధనప్రియః |
శాంతః శుద్ధగుణోపేతః శాశ్వతః శుద్ధవిగ్రహః || ౧౪ ||
సర్వాగమజ్ఞో సుమతిః సర్వదేవగణార్చకః |
శంఖహస్తధరః శ్రీమాన్ పరం జ్యోతిః పరాత్పరః || ౧౫ ||
శమాదిగుణసంపన్నః శరణ్యో దీనవత్సలః |
పరోపకారీ పాపఘ్నః తరుణాదిత్యసన్నిభః || ౧౬ ||
దాంతః సర్వగుణోపేతః సురేంద్రసమవైభవః |
విశ్వఖ్యాతో వీతభయః అనంతానంతసౌఖ్యదః || ౧౭ ||
ప్రాతః కాలే పఠేత్ స్తోత్రం శుచిర్భూత్వా దినే దినే |
తేన ప్రాప్నోతి పురుషః శ్రియం దేవేంద్రసన్నిభమ్ || ౧౮ ||
ఇతి శ్రీ కుబేర స్తోత్రమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ కుబేర స్తోత్రం
READ
శ్రీ కుబేర స్తోత్రం
on HinduNidhi Android App