శ్రీ మనసా దేవీ మూలమంత్రం PDF తెలుగు
Download PDF of Sri Manasa Devi Mula Mantram Telugu
Misc ✦ Mantra (मंत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ మనసా దేవీ మూలమంత్రం తెలుగు Lyrics
|| శ్రీ మనసా దేవీ మూలమంత్రం ||
ధ్యానమ్ |
శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణభూషితామ్ |
వహ్నిశుద్ధాంశుకాధానాం నాగయజ్ఞోపవీతినీమ్ || ౧ ||
మహాజ్ఞానయుతాం చైవ ప్రవరాం జ్ఞానినాం సతామ్ |
సిద్ధాధిష్టాతృదేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాం భజే || ౨ ||
పంచోపచార పూజా |
ఓం నమో మనసాయై – గంధం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – పుష్పం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – ధూపం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – దీపం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – నైవేద్యం పరికల్పయామి |
మూలమంత్రమ్ |
ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మనసాదేవ్యై స్వాహా ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే షట్చత్వారింశత్తమోఽధ్యాయే ద్వాదశాక్షర మూలమంత్రమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ మనసా దేవీ మూలమంత్రం
READ
శ్రీ మనసా దేవీ మూలమంత్రం
on HinduNidhi Android App