శ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం) PDF తెలుగు
Download PDF of Sri Manasa Devi Stotram Dhanvantari Krutam Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం) తెలుగు Lyrics
|| శ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం) ||
ధ్యానమ్ |
చారుచంపకవర్ణాభాం సర్వాంగసుమనోహరామ్ |
ఈషద్ధాస్యప్రసన్నాస్యాం శోభితాం సూక్ష్మవాససా || ౧ ||
సుచారుకబరీశోభాం రత్నాభరణభూషితామ్ |
సర్వాభయప్రదాం దేవీం భక్తానుగ్రహకారకామ్ || ౨ ||
సర్వవిద్యాప్రదాం శాంతాం సర్వవిద్యావిశారదామ్ |
నాగేంద్రవాహినీం దేవీం భజే నాగేశ్వరీం పరామ్ || ౩ ||
ధన్వంతరిరువాచ |
నమః సిద్ధిస్వరూపాయై సిద్ధిదాయై నమో నమః |
నమః కశ్యపకన్యాయై వరదాయై నమో నమః || ౪ ||
నమః శంకరకన్యాయై శంకరాయై నమో నమః |
నమస్తే నాగవాహిన్యై నాగేశ్వర్యై నమో నమః || ౫ ||
నమ ఆస్తీకజనన్యై జనన్యై జగతాం మమ |
నమో జగత్కారణాయై జరత్కారుస్త్రియై నమః || ౬ ||
నమో నాగభగిన్యై చ యోగిన్యై చ నమో నమః |
నమశ్చిరం తపస్విన్యై సుఖదాయై నమో నమః || ౭ ||
నమస్తపస్యారూపాయై ఫలదాయై నమో నమః |
సుశీలాయై చ సాధ్వ్యై చ శాంతాయై చ నమో నమః || ౮ ||
ఇదం స్తోత్రం మహాపుణ్యం భక్తియుక్తశ్చ యః పఠేత్ |
వంశజానాం నాగభయం నాస్తి తస్య న సంశయః || ౯ ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఏకపంచాశత్తమోఽధ్యాయః ధన్వంతరికృత శ్రీ మనసాదేవి స్తోత్రమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం)

READ
శ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం)
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
