శ్రీ మూకాంబికా స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Mukambika Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ మూకాంబికా స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ మూకాంబికా స్తోత్రం ||
మూలాంభోరుహమధ్యకోణవిలసద్బంధూకరాగోజ్జ్వలాం
జ్వాలాజాలజితేందుకాంతిలహరీమానందసందాయినీం |
ఏలాలలితనీలకుంతలధరాం నీలోత్పలాభాంశుకాం
కోలూరాద్రినివాసినీం భగవతీం ధ్యాయామి మూకాంబికాం || ౧ ||
బాలాదిత్యనిభాననాం త్రినయనాం బాలేందునా భూషితాం
నీలాకారసుకేశినీం సులలితాం నిత్యాన్నదానప్రియాం |
శంఖం చక్ర వరాభయాం చ దధతీం సారస్వతార్థప్రదాం
తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || ౨ ||
మధ్యాహ్నార్కసహస్రకోటిసదృశాం మాయాంధకారచ్ఛిదాం
మధ్యాంతాదివివర్జితాం మదకరీం మారేణ సంసేవితాం |
శూలంపాశకపాలపుస్తకధరాం శుద్ధార్థవిజ్ఞానదాం
తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || ౩ ||
సంధ్యారాగసమాఽననాం త్రినయనాం సన్మానసైః పూజితాం
చక్రాక్షాభయ కంపి శోభితకరాం ప్రాలంబవేణీయుతాం |
ఈషత్ఫుల్లసుకేతకీదళలసత్సభ్యార్చితాంఘ్రిద్వయాం
తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || ౪ ||
చంద్రాదిత్యసమానకుండలధరాం చంద్రార్కకోటిప్రభాం
చంద్రార్కాగ్నివిలోచనాం శశిముఖీమింద్రాదిసంసేవితాం |
మంత్రాద్యంతసుతంత్రయాగభజితాం చింతాకులధ్వంసినీం
మందారాదివనేస్థితాం మణిమయీం ధ్యాయామి మూకాంబికాం || ౫ ||
కల్యాణీం కమలేక్షణాం వరనిధిం వందారుచింతామణిం
కల్యాణాచలసంస్థితాం ఘనకృపాం మాయాం మహావైష్ణవీం |
కల్యాం కంబుసుదర్శనాం భయహరాం శంభుప్రియాం కామదాం
కల్యాణీం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || ౬ ||
కాలాంభోధరకుంతలాంచితముఖాం కర్పూరవీటీయుతాం
కర్ణాలంబితహేమకుండలధరాం మాణిక్యకాంచీధరాం |
కైవల్యైకపరాయణాం కలిమలప్రధ్వంసినీం కామదాం
కల్యాణీం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || ౭ ||
నానాకాంతివిచిత్రవస్త్రసహితాం నానావిధైర్భూషితాం
నానాపుష్పసుగంధమాల్యసహితాం నానాజనైస్సేవితాం |
నానావేదపురాణశాస్త్రవినుతాం నానాకవిత్వప్రదాం
నానారూపధరాం మహేశమహిషీం ధ్యాయామి మూకాంబికాం || ౮ ||
రాకాతారకనాయకోజ్జ్వలముఖీం శ్రీకామకామ్యప్రదాం
శోకారణ్యధనంజయప్రతినిభాం కోపాటవీచంద్రికాం |
శ్రీకాంతాదిసురార్చితాం స్త్రియమిమాం లోకావళీనాశినీం
లోకానందకరీం నమామి శిరసా ధ్యాయామి మూకాంబికాం || ౯ ||
కాంచీకింకిణికంకణాంగదధరాం మంజీరహారోజ్జ్వలాం
చంచత్కాంచనసత్కిరీటఘటితాం గ్రైవేయభూషోజ్జ్వలాం |
కించింత్కాంచనకంచుకే మణిమయే పద్మాసనే సంస్థితాం
పంచాస్యాంచితచంచరీం భగవతీం ధ్యాయామి మూకాంబికాం || ౧౦ ||
సౌవర్ణాంబుజమధ్యకాంతినయనాం సౌదామినీసన్నిభాం
శంఖం చక్రవరాభయాని దధతీమిందోః కలాం బిభ్రతీం |
గ్రైవేయాంగదహారకుండలధరామాఖండలాదిస్తుతాం
మాయావింధ్యనివాసినీం భగవతీం ధ్యాయామి మూకాంబికాం || ౧౧ ||
శ్రీమన్నీపవనే సురైర్మునిగణైరప్సరోభిశ్చ సేవ్యాం
మందారాది సమస్తదేవతరుభిస్సంశోభమానాం శివాం |
సౌవర్ణాంబుజధారిణీం త్రినయనాం ఏకాదికామేశ్వరీం
మూకాంబాం సకలేష్టసిద్ధిఫలదాం వందే పరాం దేవతామ్ || ౧౨ ||
ఇతి శ్రీ మూకాంబా స్తోత్రం
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ మూకాంబికా స్తోత్రం
READ
శ్రీ మూకాంబికా స్తోత్రం
on HinduNidhi Android App