శ్రీ నృసింహ నమస్కార స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Narasimha Namaskara Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ నృసింహ నమస్కార స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ నృసింహ నమస్కార స్తోత్రం ||
వజ్రకాయ సురశ్రేష్ఠ చక్రాభయకర ప్రభో |
వరేణ్య శ్రీప్రద శ్రీమన్ నరసింహ నమోఽస్తు తే || ౧ ||
కలాత్మన్ కమలాకాంత కోటిసూర్యసమచ్ఛవే |
రక్తజిహ్వ విశాలాక్ష తీక్ష్ణదంష్ట్ర నమోఽస్తు తే || ౨ ||
దీప్తరూప మహాజ్వాల ప్రహ్లాదవరదాయక |
ఊర్ధ్వకేశ ద్విజప్రేష్ఠ శత్రుంజయ నమోఽస్తు తే || ౩ ||
వికట వ్యాప్తభూలోక నిజభక్తసురక్షక |
మంత్రమూర్తే సదాచారివిప్రపూజ్య నమోఽస్తు తే || ౪ ||
అధోక్షజ సురారాధ్య సత్యధ్వజ సురేశ్వర |
దేవదేవ మహావిష్ణో జరాంతక నమోఽస్తు తే || ౫ ||
భక్తిసంతుష్ట శూరాత్మన్ భూతపాల భయంకర |
నిరహంకార నిర్మాయ తేజోమయ నమోఽస్తు తే || ౬ ||
సర్వమంగళ సర్వేశ సర్వారిష్టవినాశన |
వైకుంఠవాస గంభీర యోగీశ్వర నమోఽస్తు తే || ౭ ||
ఇతి శ్రీ నృసింహ నమస్కార స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ నృసింహ నమస్కార స్తోత్రం

READ
శ్రీ నృసింహ నమస్కార స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
