శ్రీ నృసింహ సంస్తుతిః PDF తెలుగు
Download PDF of Sri Narasimha Samstuti Telugu
Misc ✦ Stuti (स्तुति संग्रह) ✦ తెలుగు
శ్రీ నృసింహ సంస్తుతిః తెలుగు Lyrics
|| శ్రీ నృసింహ సంస్తుతిః ||
భైరవాడంబరం బాహుదంష్ట్రాయుధం
చండకోపం మహాజ్వాలమేకం ప్రభుమ్ |
శంఖచక్రాబ్జహస్తం స్మరాత్సుందరం
హ్యుగ్రమత్యుష్ణకాంతిం భజేఽహం ముహుః || ౧ ||
దివ్యసింహం మహాబాహుశౌర్యాన్వితం
రక్తనేత్రం మహాదేవమాశాంబరమ్ |
రౌద్రమవ్యక్తరూపం చ దైత్యాంబరం
వీరమాదిత్యభాసం భజేఽహం ముహుః || ౨ ||
మందహాసం మహేంద్రేంద్రమాదిస్తుతం
హర్షదం శ్మశ్రువంతం స్థిరజ్ఞప్తికమ్ |
విశ్వపాలైర్వివంద్యం వరేణ్యాగ్రజం
నాశితాశేషదుఃఖం భజేఽహం ముహుః || ౩ ||
సవ్యజూటం సురేశం వనేశాయినం
ఘోరమర్కప్రతాపం మహాభద్రకమ్ |
దుర్నిరీక్ష్యం సహస్రాక్షముగ్రప్రభం
తేజసా సంజ్వలంతం భజేఽహం ముహుః || ౪ ||
సింహవక్త్రం శరీరేణ లోకాకృతిం
వారణం పీడనానాం సమేషాం గురుమ్ |
తారణం లోకసింధోర్నరాణాం పరం
ముఖ్యమస్వప్నకానాం భజేఽహం ముహుః || ౫ ||
పావనం పుణ్యమూర్తిం సుసేవ్యం హరిం
సర్వవిజ్ఞం భవంతం మహావక్షసమ్ |
యోగినందం చ ధీరం పరం విక్రమం
దేవదేవం నృసింహం భజేఽహం ముహుః || ౬ ||
సర్వమంత్రైకరూపం సురేశం శుభం
సిద్ధిదం శాశ్వతం సత్త్రిలోకేశ్వరమ్ |
వజ్రహస్తేరుహం విశ్వనిర్మాపకం
భీషణం భూమిపాలం భజేఽహం ముహుః || ౭ ||
సర్వకారుణ్యమూర్తిం శరణ్యం సురం
దివ్యతేజఃసమానప్రభం దైవతమ్ |
స్థూలకాయం మహావీరమైశ్వర్యదం
భద్రమాద్యంతవాసం భజేఽహం ముహుః || ౮ ||
భక్తవాత్సల్యపూర్ణం చ సంకర్షణం
సర్వకామేశ్వరం సాధుచిత్తస్థితమ్ |
లోకపూజ్యం స్థిరం చాచ్యుతం చోత్తమం
మృత్యుమృత్యుం విశాలం భజేఽహం ముహుః || ౯ ||
భక్తిపూర్ణాం కృపాకారణాం సంస్తుతిం
నిత్యమేకైకవారం పఠన్ సజ్జనః |
సర్వదాఽఽప్నోతి సిద్ధిం నృసింహాత్ కృపాం
దీర్ఘమాయుష్యమారోగ్యమప్యుత్తమమ్ || ౧౦ ||
ఇతి శ్రీ నృసింహ సంస్తుతిః |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ నృసింహ సంస్తుతిః
READ
శ్రీ నృసింహ సంస్తుతిః
on HinduNidhi Android App