శ్రీ పద్మావతీ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Padmavathi Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ పద్మావతీ స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ పద్మావతీ స్తోత్రం ||
విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షఃస్థలస్థితే |
పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే || ౧ ||
వేంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్ధితనయే శుభే |
పద్మే రమే లోకమాతః పద్మావతి నమోఽస్తు తే || ౨ ||
కళ్యాణీ కమలే కాంతే కళ్యాణపురనాయికే |
కారుణ్యకల్పలతికే పద్మావతి నమోఽస్తు తే || ౩ ||
సహస్రదళపద్మస్థే కోటిచంద్రనిభాననే |
పద్మపత్రవిశాలాక్షి పద్మావతి నమోఽస్తు తే || ౪ ||
సర్వజ్ఞే సర్వవరదే సర్వమంగళదాయిని |
సర్వసమ్మానితే దేవి పద్మావతి నమోఽస్తు తే || ౫ ||
సర్వహృద్దహరావాసే సర్వపాపభయాపహే |
అష్టైశ్వర్యప్రదే లక్ష్మి పద్మావతి నమోఽస్తు తే || ౬ ||
దేహి మే మోక్షసామ్రాజ్యం దేహి త్వత్పాదదర్శనమ్ |
అష్టైశ్వర్యం చ మే దేహి పద్మావతి నమోఽస్తు తే || ౭ ||
నక్రశ్రవణనక్షత్రే కృతోద్వాహమహోత్సవే |
కృపయా పాహి నః పద్మే త్వద్భక్తిభరితాన్ రమే || ౮ ||
ఇందిరే హేమవర్ణాభే త్వాం వందే పరమాత్మికామ్ |
భవసాగరమగ్నం మాం రక్ష రక్ష మహేశ్వరీ || ౯ ||
కళ్యాణపురవాసిన్యై నారాయణ్యై శ్రియై నమః |
శృతిస్తుతిప్రగీతాయై దేవదేవ్యై చ మంగళమ్ || ౧౦ ||
ఇతి శ్రీ పద్మావతీ స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ పద్మావతీ స్తోత్రం
READ
శ్రీ పద్మావతీ స్తోత్రం
on HinduNidhi Android App