శ్రీ రాధా స్తోత్రం (ఉద్ధవ కృతం) PDF తెలుగు
Download PDF of Sri Radha Stotram Uddhava Krutam Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ రాధా స్తోత్రం (ఉద్ధవ కృతం) తెలుగు Lyrics
|| శ్రీ రాధా స్తోత్రం (ఉద్ధవ కృతం) ||
వందే రాధాపదాంభోజం బ్రహ్మాదిసురవిందతమ్ |
యత్కీర్తిః కీర్తనేనైవ పునాతి భువనత్రయమ్ || ౧ ||
నమో గోకులవాసిన్యై రాధికాయై నమో నమః |
శతశృంగనివాసిన్యై చంద్రావత్యై నమో నమః || ౨ ||
తులసీవనవాసిన్య వృందారణ్యై నమో నమః |
రాసమండలవాసిన్యై రాసేశ్వర్యై నమో నమః || ౩ ||
విరజాతీరవాసిన్యై వృందాయై చ నమో నమః |
వృందావనవిలాసిన్యై కృష్ణాయై చ నమో నమః || ౪ ||
నమః కృష్ణప్రియాయై చ శాంతాయై చ నమో నమః |
కృష్ణవక్షఃస్థితాయై చ తత్ప్రియాయై నమో నమః || ౫ ||
నమో వైకుంఠవాసిన్యై మహాలక్ష్మ్యై నమో నమః |
విద్యాధిష్ఠాతృదేవ్యై చ సరస్వత్యై నమో నమః || ౬ ||
సర్వైశ్వర్యాధిదేవ్యై చ కమలాయై నమో నమః |
పద్మనాభప్రియాయై చ పద్మాయై చ నమో నమః || ౭ ||
మహావిష్ణోశ్చ మాత్రే చ పరాద్యాయై నమో నమః |
నమః సింధుసుతాయై చ మర్త్యలక్ష్మ్యై నమో నమః || ౮ ||
నారాయణప్రియాయై చ నారాయణ్యై నమో నమః |
నమోఽస్తు విష్ణుమాయాయై వైష్ణవ్యై చ నమో నమః || ౯ ||
మహామాయాస్వరూపాయై సంపదాయై నమో నమః |
నమః కళ్యాణరూపిణ్యై శుభాయై చ నమో నమః || ౧౦ ||
మాత్రే చతుర్ణాం వేదానాం సావిత్ర్యై చ నమో నమః |
నమోఽస్తు బుద్ధిరూపాయై జ్ఞానదాయై నమో నమః || ౧౧ ||
నమో దుర్గవినాశిన్యై దుర్గాదేవ్యై నమో నమః |
తేజఃసు సర్వదేవానాం పురా కృతయుగే ముదా || ౧౨ ||
అధిష్ఠానకృతాయై చ ప్రకృత్యై చ నమో నమః |
నమస్త్రిపురహారిణ్యై త్రిపురాయై నమో నమః || ౧౩ ||
సుందరీషు చ రమ్యాయై నిర్గుణాయై నమో నమః |
నమో నిద్రాస్వరూపాయై నిర్గుణాయై నమో నమః || ౧౪ ||
నమో దక్షసుతాయై చ నమః సత్యై నమో నమః |
నమః శైలసుతాయై చ పార్వత్యై చ నమో నమః || ౧౫ ||
నమో నమస్తపస్విన్యై హ్యుమాయై చ నమో నమః |
నిరాహారస్వరూపాయై హ్యపర్ణాయై నమో నమః || ౧౬ ||
గౌరీలౌకవిలాసిన్యై నమో గౌర్యై నమో నమః |
నమః కైలాసవాసిన్యై మాహేశ్వర్యైః నమో నమః || ౧౭ ||
నిద్రాయై చ దయాయై చ శ్రద్ధాయై చ నమో నమః |
నమో ధృత్యై క్షమాయై చ లజ్జాయై చ నమో నమః || ౧౮ ||
తృష్ణాయై క్షుత్స్వరూపాయై స్థితికర్త్ర్యై నమో నమః |
నమః సంహారరూపిణ్యై మహామార్యై నమో నమః || ౧౯ ||
భయాయై చాభయాయై చ ముక్తిదాయై నమో నమః |
నమః స్వధాయై స్వాహాయై శాంత్యై కాంత్యై నమో నమః || ౨౦ ||
నమస్తుష్ట్యై చ పుష్ట్యై చ దయాయై చ నమో నమః |
నమో నిద్రాస్వరూపాయై శ్రద్ధాయై చ నమో నమః || ౨౧ ||
క్షుత్పిపాసాస్వరూపాయై లజ్జాయై చ నమో నమః |
నమో ధృత్యై క్షమాయై చ చేతనాయై నమో నమః || ౨౨ ||
సర్వశక్తిస్వరూపిణ్యై సర్వమాత్రే నమో నమః |
అగ్నౌ దాహస్వరూపాయై భద్రాయై చ నమో నమః || ౨౩ ||
శోభాయై పూర్ణచంద్రే చ శరత్పద్మే నమో నమః |
నాస్తి భేదో యథా దేవి దుగ్ధధావల్యయోః సదా || ౨౪ ||
యథైవ గంధభూమ్యోశ్చ యథైవ జలశైత్యయౌః |
యథైవ శబ్దనభసోర్జ్యోతిః సూర్యకయోర్యథా || ౨౫ ||
లోకే వేదే పురాణే చ రాధామాధవయోస్తథా |
చేతనం కురు కళ్యాణి దేహి మాముత్తరం సతి || ౨౬ ||
ఇత్యుక్త్వా చోద్ధవస్తత్ర ప్రణనామ పునః పునః |
ఇత్యుద్ధవకృతం స్తోత్రం యః పఠేద్భక్తిపూర్వకమ్ || ౨౭ ||
ఇహ లోకే సుఖం భుక్త్వా యాత్యంతే హరిమందిరమ్ |
న భవేద్బంధువిచ్ఛేదో రోగః శోకః సుదారుణః || ౨౮ ||
ప్రోషితా స్త్రీ లభేత్కాంతం భార్యాభేదీ లభేత్ ప్రియామ్ |
అపుత్రో లభతే పుత్రాన్నిర్ధనో లభతే ధనమ్ || ౨౯ ||
నిర్భూమిర్లభతే భూమిం ప్రజాహీనో లభేత్ ప్రజామ్ |
రోగాద్విముచ్యతే రోగీ బద్ధో ముచ్యేత బంధనాత్ || ౩౦ ||
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాఽఽపన్న ఆపదః |
అస్పష్టకీర్తిః సుయశా మూర్ఖో భవతి పండితః || ౩౧ ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ద్వినవతితమోఽధ్యాయే ఉద్ధవకృత శ్రీ రాధా స్తోత్రమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ రాధా స్తోత్రం (ఉద్ధవ కృతం)
READ
శ్రీ రాధా స్తోత్రం (ఉద్ధవ కృతం)
on HinduNidhi Android App