శ్రీ రాఘవేంద్ర అష్టకం PDF తెలుగు
Download PDF of Sri Raghavendra Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
శ్రీ రాఘవేంద్ర అష్టకం తెలుగు Lyrics
|| శ్రీ రాఘవేంద్ర అష్టకం ||
జయ తుంగాతటవసతే వర మంత్రాలయమూర్తే |
కురు కరుణాం మయి భీతే పరిమళతతకీర్తే ||
తవ పాదార్చనసక్తే తవ నామామృత మత్తే
దిశదివ్యాం దృశమూర్తే తవ సంతత భక్తే ||
కృత గీతాసువివృత్తే కవిజన సంస్తుతవృత్తే |
కురు వసతిం మమ చిత్తే పరివృత భక్తార్తే ||
యోగీంద్రార్చితపాదే యోగిజనార్పితమోదే |
తిమ్మణ్ణాన్వయచంద్రే రమతాం మమ హృదయమ్ ||
తప్తసుకాంచనసదృశే దండకమండలహస్తే |
జపమాలావరభూషే రమతాం మమ హృదయమ్ ||
శ్రీరామార్పితచిత్తే కాషాయాంబరయుక్తే |
శ్రీతులసీమణిమాలే రమతాం మమ హృదయమ్ ||
మధ్వమునీడితతత్త్వం వ్యాఖ్యాంతం పరివారే |
ఈడేహం సతతం మే సంకట పరిహారమ్ ||
వైణికవంశోత్తంసం వరవిద్వన్మణిమాన్యమ్ |
వరదానే కల్పతరుం వందే గురురాజమ్ ||
సుశమీంద్రార్యకుమారై-ర్విద్యేంద్రైర్గురుభక్త్యా |
రచితా శ్రీగురుగాథా సజ్జన మోదకరీ ||
ఇతి శ్రీ సువిద్యేంద్రతీర్థ విరచిత శ్రీ రాఘవేంద్ర అష్టకమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ రాఘవేంద్ర అష్టకం
READ
శ్రీ రాఘవేంద్ర అష్టకం
on HinduNidhi Android App