శ్రీ రామదూత (ఆంజనేయ) స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Ramadootha Anjaneya Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ రామదూత (ఆంజనేయ) స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ రామదూత (ఆంజనేయ) స్తోత్రం ||
రం రం రం రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం
రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రమ్ |
రం రం రం రాజయోగం సకలశుభనిధిం సప్తభేతాళభేద్యం
రం రం రం రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి || ౧ ||
ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదవేదాంగదీపం
ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువననిలయం దేవతాసుప్రకాశమ్ |
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయమకుటం మాయ మాయాస్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం సకలదిశయశం రామదూతం నమామి || ౨ ||
ఇం ఇం ఇం ఇంద్రవంద్యం జలనిధికలనం సౌమ్యసామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధియోగం నతజనసదయం ఆర్యపూజ్యార్చితాంగమ్ |
ఇం ఇం ఇం సింహనాదం అమృతకరతలం ఆదిఅంత్యప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామి || ౩ ||
సం సం సం సాక్షిభూతం వికసితవదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం సకలమునినుతం శాస్త్రసంపత్కరీయమ్ |
సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్యతత్త్వస్వరూపం
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి || ౪ ||
హం హం హం హంసరూపం స్ఫుటవికటముఖం సూక్ష్మసూక్ష్మావతారం
హం హం హం అంతరాత్మం రవిశశినయనం రమ్యగంభీరభీమమ్ |
హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాళం
హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతం నమామి || ౫ ||
ఇతి శ్రీ రామదూత స్తోత్రమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ రామదూత (ఆంజనేయ) స్తోత్రం
READ
శ్రీ రామదూత (ఆంజనేయ) స్తోత్రం
on HinduNidhi Android App