శ్రీ రమాపత్యష్టకమ్ PDF తెలుగు
Download PDF of Sri Ramapati Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
శ్రీ రమాపత్యష్టకమ్ తెలుగు Lyrics
|| శ్రీ రమాపత్యష్టకమ్ ||
జగదాదిమనాదిమజం పురుషం
శరదంబరతుల్యతనుం వితనుమ్ |
ధృతకంజరథాంగగదం విగదం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || ౧ ||
కమలాననకంజరతం విరతం
హృది యోగిజనైః కలితం లలితమ్ |
కుజనైః సుజనైరలభం సులభం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || ౨ ||
మునిబృందహృదిస్థపదం సుపదం
నిఖిలాధ్వరభాగభుజం సుభుజమ్ |
హృతవాసవముఖ్యమదం విమదం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || ౩ ||
హృతదానవదృప్తబలం సుబలం
స్వజనాస్తసమస్తమలం విమలమ్ |
సమపాస్త గజేంద్రదరం సుదరం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || ౪ ||
పరికల్పితసర్వకలం వికలం
సకలాగమగీతగుణం విగుణమ్ |
భవపాశనిరాకరణం శరణం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || ౫ ||
మృతిజన్మజరాశమనం కమనం
శరణాగతభీతిహరం దహరమ్ |
పరిపుష్టమహాహృదయం సుదయం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || ౬ ||
సకలావనిబింబధరం స్వధరం
పరిపూరితసర్వదిశం సుదృశమ్ |
గతశోకమశోకకరం సుకరం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || ౭ ||
మథితార్ణవరాజరసం సరసం
గ్రథితాఖిలలోకహృదం సుహృదమ్ |
ప్రథితాద్భుతశక్తిగుణం సుగుణం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || ౮ ||
సుఖరాశికరం భవబంధహరం
పరమాష్టకమేతదనన్యమతిః |
పఠతీహ తు యోఽనిశమేవ నరో
లభతే ఖలు విష్ణుపదం స పరమ్ || ౯ ||
ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం శ్రీ రమాపత్యష్టకమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ రమాపత్యష్టకమ్

READ
శ్రీ రమాపత్యష్టకమ్
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
