శ్రీ రేణుకా అష్టోత్తరశతనామ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Renuka Ashtottara Shatanama Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ రేణుకా అష్టోత్తరశతనామ స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ రేణుకా అష్టోత్తరశతనామ స్తోత్రం ||
ధ్యానమ్ |
ధ్యాయేన్నిత్యమపూర్వవేషలలితాం కందర్పలావణ్యదాం
దేవీం దేవగణైరుపాస్యచరణాం కారుణ్యరత్నాకరామ్ |
లీలావిగ్రహిణీం విరాజితభుజాం సచ్చంద్రహాసాదిభి-
-ర్భక్తానందవిధాయినీం ప్రముదితాం నిత్యోత్సవాం రేణుకామ్ ||
స్తోత్రమ్ |
జగదంబా జగద్వంద్యా మహాశక్తిర్మహేశ్వరీ |
మహాదేవీ మహాకాలీ మహాలక్ష్మీః సరస్వతీ ||
మహావీరా మహారాత్రిః కాలరాత్రిశ్చ కాలికా |
సిద్ధవిద్యా రామమాతా శివా శాంతా ఋషిప్రియా ||
నారాయణీ జగన్మాతా జగద్బీజా జగత్ప్రభా |
చంద్రికా చంద్రచూడా చ చంద్రాయుధధరా శుభా ||
భ్రమరాంబా తథానందా రేణుకా మృత్యునాశినీ |
దుర్గమా దుర్లభా గౌరీ దుర్గా భర్గకుటుంబినీ ||
కాత్యాయనీ మహామాతా రుద్రాణీ చాంబికా సతీ |
కల్పవృక్షా కామధేనుః చింతామణిరూపధారిణీ ||
సిద్ధాచలవాసినీ చ సిద్ధబృందసుశోభినీ |
జ్వాలాముఖీ జ్వలత్కాంతా జ్వాలా ప్రజ్వలరూపిణీ ||
అజా పినాకినీ భద్రా విజయా విజయోత్సవా |
కుష్ఠరోగహరా దీప్తా దుష్టాసురగర్వమర్దినీ ||
సిద్ధిదా బుద్ధిదా శుద్ధా నిత్యానిత్యా తపఃప్రియా |
నిరాధారా నిరాకారా నిర్మాయా చ శుభప్రదా ||
అపర్ణా చాఽన్నపూర్ణా చ పూర్ణచంద్రనిభాననా |
కృపాకరా ఖడ్గహస్తా ఛిన్నహస్తా చిదంబరా ||
చాముండీ చండికాఽనంతా రత్నాభరణభూషితా |
విశాలాక్షీ చ కామాక్షీ మీనాక్షీ మోక్షదాయినీ ||
సావిత్రీ చైవ సౌమిత్రీ సుధా సద్భక్తరక్షిణీ |
శాంతిశ్చ శాంత్యతీతా చ శాంతాతీతతరా తథా ||
జమదగ్నితమోహంత్రీ ధర్మార్థకామమోక్షదా |
కామదా కామజననీ మాతృకా సూర్యకాంతినీ ||
మంత్రసిద్ధిర్మహాతేజా మాతృమండలవల్లభా |
లోకప్రియా రేణుతనయా భవానీ రౌద్రరూపిణీ ||
తుష్టిదా పుష్టిదా చైవ శాంభవీ సర్వమంగలా |
ఏతదష్టోత్తరశతనామస్తోత్రం పఠేత్సదా ||
సర్వసంపత్కరం దివ్యం సర్వాభీష్టఫలప్రదమ్ |
అష్టసిద్ధియుతం చైవ సర్వపాపనివారణమ్ ||
ఇతి శ్రీశాండిల్యమహర్షివిరచితా శ్రీరేణుకాదేవ్యష్టోత్తరశతనామావళిః |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ రేణుకా అష్టోత్తరశతనామ స్తోత్రం
READ
శ్రీ రేణుకా అష్టోత్తరశతనామ స్తోత్రం
on HinduNidhi Android App