శ్రీ సర్వమంగళా స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Sarvamangala Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ సర్వమంగళా స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ సర్వమంగళా స్తోత్రం ||
బ్రహ్మోవాచ |
దుర్గే శివేఽభయే మాయే నారాయణి సనాతని |
జయే మే మంగళం దేహి నమస్తే సర్వమంగళే || ౧ ||
దైత్యనాశార్థవచనో దకారః పరికీర్తితః |
ఉకారో విఘ్ననాశార్థవాచకో వేదసమ్మతః || ౨ ||
రేఫో రోగఘ్నవచనో గశ్చ పాపఘ్నవాచకః |
భయశత్రుఘ్నవచనశ్చాఽఽకారః పరికీర్తితః || ౩ ||
స్మృత్యుక్తిస్మరణాద్యస్యా ఏతే నశ్యంతి నిశ్చితమ్ |
అతో దుర్గా హరేః శక్తిర్హరిణా పరికీర్తితా || ౪ ||
విపత్తివాచకో దుర్గశ్చాఽఽకారో నాశవాచకః |
దుర్గం నశ్యతి యా నిత్యం సా చ దుర్గా ప్రకీర్తితా || ౫ ||
దుర్గో దైత్యేంద్రవచనోఽప్యాకారో నాశవాచకః |
తం ననాశ పురా తేన బుధైర్దుర్గా ప్రకీర్తితా || ౬ ||
శశ్చ కళ్యాణవచన ఇకారోత్కృష్టవాచకః |
సమూహవాచకశ్చైవ వాకారో దాతృవాచకః || ౭ ||
శ్రేయః సంఘోత్కృష్టదాత్రీ శివా తేన ప్రకీర్తితా |
శివరాశిర్మూర్తిమతీ శివా తేన ప్రకీర్తితా || ౮ ||
శివో హి మోక్షవచనశ్చాఽఽకారో దాతృవాచకః |
స్వయం నిర్వాణదాత్రీ యా సా శివా పరికీర్తితా || ౯ ||
అభయో భయనాశోక్తశ్చాఽఽకారో దాతృవాచకః |
ప్రదదాత్యభయం సద్యః సాఽభయా పరికీర్తితా || ౧౦ ||
రాజశ్రీవచనో మాశ్చ యాశ్చ ప్రాపణవాచకః |
తాం ప్రాపయతి యా నిత్యం సా మాయా పరికీర్తితా || ౧౧ ||
మాశ్చ మోక్షార్థవచనో యాశ్చ ప్రాపణవాచకః |
తం ప్రాపయతి యా సద్యః సా మాయా పరికీర్తితా || ౧౨ ||
నారాయణార్ధాంగభూతా తేన తుల్యా చ తేజసా |
సదా తస్య శరీరస్థా తేన నారాయణీ స్మృతా || ౧౩ ||
నిర్గుణస్య చ నిత్యస్య వాచకశ్చ సనాతనః |
సదా నిత్యా నిర్గుణా యా కీర్తితా సా సనాతనీ || ౧౪ ||
జయః కల్యాణవచనో హ్యాకారో దాతృవాచకః |
జయం దదాతి యా నిత్యం సా జయా పరికీర్తితా || ౧౫ ||
సర్వమంగళశబ్దశ్చ సంపూర్ణైశ్వర్యవాచకః |
ఆకారో దాతృవచనస్తద్దాత్రీ సర్వమంగళా || ౧౬ ||
నామాష్టకమిదం సారం నామార్థసహసంయుతమ్ |
నారాయణేన యద్దత్తం బ్రహ్మణే నాభిపంకజే || ౧౭ ||
తస్మై దత్త్వా నిద్రితశ్చ బభూవ జగతాం పతిః |
మధుకైటభౌ దుర్దాంతౌ బ్రహ్మాణం హంతుముద్యతౌ || ౧౮ ||
స్తోత్రేణానేన స బ్రహ్మా స్తుతిం నత్వా చకార హ |
సాక్షాత్ స్తుతా తదా దుర్గా బ్రహ్మణే కవచం దదౌ || ౧౯ ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే సప్తవింశోఽధ్యాయే బ్రహ్మకృత సర్వమంగళా స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ సర్వమంగళా స్తోత్రం
READ
శ్రీ సర్వమంగళా స్తోత్రం
on HinduNidhi Android App