శాలిగ్రామ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Shalagrama Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శాలిగ్రామ స్తోత్రం తెలుగు Lyrics
|| శాలిగ్రామ స్తోత్రం ||
అస్య శ్రీశాలిగ్రామస్తోత్రమంత్రస్య శ్రీభగవాన్ ఋషిః శ్రీనారాయణో దేవతా అనుష్టుప్ ఛందః శ్రీశాలిగ్రామస్తోత్రమంత్ర జపే వినియోగః |
యుధిష్ఠిర ఉవాచ |
శ్రీదేవదేవ దేవేశ దేవతార్చనముత్తమమ్ |
తత్సర్వం శ్రోతుమిచ్ఛామి బ్రూహి మే పురుషోత్తమ || ౧ ||
శ్రీభగవానువాచ |
గండక్యాం చోత్తరే తీరే గిరిరాజస్య దక్షిణే |
దశయోజనవిస్తీర్ణా మహాక్షేత్రవసుంధరా || ౨ ||
శాలిగ్రామో భవేద్దేవో దేవీ ద్వారావతీ భవేత్ |
ఉభయోః సంగమో యత్ర ముక్తిస్తత్ర న సంశయః || ౩ ||
శాలిగ్రామశిలా యత్ర యత్ర ద్వారావతీ శిలా |
ఉభయోః సంగమో యత్ర ముక్తిస్తత్ర న సంశయః || ౪ ||
ఆజన్మకృతపాపానాం ప్రాయశ్చిత్తం య ఇచ్ఛతి |
శాలిగ్రామశిలావారి పాపహారి నమోఽస్తు తే || ౫ ||
అకాలమృత్యుహరణం సర్వవ్యాధివినాశనమ్ |
విష్ణోః పాదోదకం పీత్వా శిరసా ధారయామ్యహమ్ || ౬ ||
శంఖమధ్యే స్థితం తోయం భ్రామితం కేశవోపరి |
అంగలగ్నం మనుష్యాణాం బ్రహ్మహత్యాదికం దహేత్ || ౭ ||
స్నానోదకం పిబేన్నిత్యం చక్రాంకితశిలోద్భవమ్ |
ప్రక్షాళ్య శుద్ధం తత్తోయం బ్రహ్మహత్యాం వ్యపోహతి || ౮ ||
అగ్నిష్టోమసహస్రాణి వాజపేయశతాని చ |
సమ్యక్ ఫలమవాప్నోతి విష్ణోర్నైవేద్యభక్షణాత్ || ౯ ||
నైవేద్యయుక్తాం తులసీం చ మిశ్రితాం
విశేషతః పాదజలేన విష్ణోః |
యోఽశ్నాతి నిత్యం పురతో మురారేః
ప్రాప్నోతి యజ్ఞాయుతకోటిపుణ్యమ్ || ౧౦ ||
ఖండితా స్ఫుటితా భిన్నా వహ్నిదగ్ధా తథైవ చ |
శాలిగ్రామశిలా యత్ర తత్ర దోషో న విద్యతే || ౧౧ ||
న మంత్రః పూజనం నైవ న తీర్థం న చ భావనా |
న స్తుతిర్నోపచారశ్చ శాలిగ్రామశిలార్చనే || ౧౨ ||
బ్రహ్మహత్యాదికం పాపం మనోవాక్కాయసంభవమ్ |
శీఘ్రం నశ్యతి తత్సర్వం శాలిగ్రామశిలార్చనాత్ || ౧౩ ||
నానావర్ణమయం చైవ నానాభోగేన వేష్టితమ్ |
తథా వరప్రసాదేన లక్ష్మీకాంతం వదామ్యహమ్ || ౧౪ ||
నారాయణోద్భవో దేవశ్చక్రమధ్యే చ కర్మణా |
తథా వరప్రసాదేన లక్ష్మీకాంతం వదామ్యహమ్ || ౧౫ ||
కృష్ణే శిలాతలే యత్ర సూక్ష్మం చక్రం చ దృశ్యతే |
సౌభాగ్యం సంతతిం ధత్తే సర్వసౌఖ్యం దదాతి చ || ౧౬ ||
వాసుదేవస్య చిహ్నాని దృష్ట్వా పాపైః ప్రముచ్యతే |
శ్రీధరః సూకరే వామే హరిద్వర్ణస్తు దృశ్యతే || ౧౭ ||
వరాహరూపిణం దేవం కూర్మాంగైరపి చిహ్నితమ్ |
గోపదం తత్ర దృశ్యేత వారాహం వామనం తథా || ౧౮ ||
పీతవర్ణం తు దేవానాం రక్తవర్ణం భయావహమ్ |
నారసింహోఽభవద్దేవో మోక్షదం చ ప్రకీర్తితమ్ || ౧౯ ||
శంఖచక్రగదాకూర్మాః శంఖో యత్ర ప్రదృశ్యతే |
శంఖవర్ణస్య దేవానాం వామే దేవస్య లక్షణమ్ || ౨౦ ||
దామోదరం తథా స్థూలం మధ్యే చక్రం ప్రతిష్ఠితమ్ |
పూర్ణద్వారేణ సంకీర్ణా పీతరేఖా చ దృశ్యతే || ౨౧ ||
ఛత్రాకారే భవేద్రాజ్యం వర్తులే చ మహాశ్రియః |
కపటే చ మహాదుఃఖం శూలాగ్రే తు రణం ధ్రువమ్ || ౨౨ ||
లలాటే శేషభోగస్తు శిరోపరి సుకాంచనమ్ |
చక్రకాంచనవర్ణానాం వామదేవస్య లక్షణమ్ || ౨౩ ||
వామపార్శ్వే చ వై చక్రే కృష్ణవర్ణస్తు పింగళమ్ |
లక్ష్మీనృసింహదేవానాం పృథగ్వర్ణస్తు దృశ్యతే || ౨౪ ||
లంబోష్ఠే చ దరిద్రం స్యాత్పింగళే హానిరేవ చ |
లగ్నచక్రే భవేద్వ్యాధిర్విదారే మరణం ధ్రువమ్ || ౨౫ ||
పాదోదకం చ నిర్మాల్యం మస్తకే ధారయేత్సదా |
విష్ణోర్దృష్టం భక్షితవ్యం తులసీదళమిశ్రితమ్ || ౨౬ ||
కల్పకోటిసహస్రాణి వైకుంఠే వసతే సదా |
శాలిగ్రామశిలాబిందుర్హత్యాకోటివినాశనః || ౨౭ ||
తస్మాత్సంపూజయేద్ధ్యాత్వా పూజితం చాపి సర్వదా |
శాలిగ్రామశిలాస్తోత్రం యః పఠేచ్చ ద్విజోత్తమః || ౨౮ ||
స గచ్ఛేత్పరమం స్థానం యత్ర లోకేశ్వరో హరిః |
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి || ౨౯ ||
దశావతారో దేవానాం పృథగ్వర్ణస్తు దృశ్యతే |
ఈప్సితం లభతే రాజ్యం విష్ణుపూజామనుక్రమాత్ || ౩౦ ||
కోట్యో హి బ్రహ్మహత్యానామగమ్యాగమ్యకోటయః |
తాః సర్వా నాశమాయాంతి విష్ణోర్నైవేద్యభక్షణాత్ || ౩౧ ||
విష్ణోః పాదోదకం పీత్వా కోటిజన్మాఘనాశనమ్ |
తస్మాదష్టగుణం పాపం భూమౌ బిందునిపాతనాత్ || ౩౨ ||
ఇతి శ్రీభవిష్యోత్తరపురాణే గండకీశిలామాహాత్మ్యే శ్రీకృష్ణయుధిష్ఠిరసంవాదే శాలిగ్రామ స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశాలిగ్రామ స్తోత్రం

READ
శాలిగ్రామ స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
