శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Sudarshana Ashtottara Shatanama Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రం ||
సుదర్శనశ్చక్రరాజః తేజోవ్యూహో మహాద్యుతిః |
సహస్రబాహుర్దీప్తాంగః అరుణాక్షః ప్రతాపవాన్ || ౧ ||
అనేకాదిత్యసంకాశః ప్రోద్యజ్జ్వాలాభిరంజితః |
సౌదామినీసహస్రాభో మణికుండలశోభితః || ౨ ||
పంచభూతమనోరూపో షట్కోణాంతరసంస్థితః |
హరాంతఃకరణోద్భూతరోషభీషణవిగ్రహః || ౩ ||
హరిపాణిలసత్పద్మవిహారారమనోహరః |
శ్రాకారరూపః సర్వజ్ఞః సర్వలోకార్చితప్రభుః || ౪ ||
చతుర్దశసహస్రారః చతుర్వేదమయోఽనలః |
భక్తచాంద్రమసజ్యోతిః భవరోగవినాశకః || ౫ ||
రేఫాత్మకో మకారశ్చ రక్షోసృగ్రూషితాంగకః |
సర్వదైత్యగ్రీవనాలవిభేదనమహాగజః || ౬ ||
భీమదంష్ట్రోజ్జ్వలాకారో భీమకర్మా త్రిలోచనః |
నీలవర్త్మా నిత్యసుఖో నిర్మలశ్రీర్నిరంజనః || ౭ ||
రక్తమాల్యాంబరధరో రక్తచందనరూషితః |
రజోగుణాకృతిః శూరో రక్షఃకులయమోపమః || ౮ ||
నిత్యక్షేమకరః ప్రాజ్ఞః పాషండజనఖండనః |
నారాయణాజ్ఞానువర్తీ నైగమాంతఃప్రకాశకః || ౯ ||
బలినందనదోర్దండఖండనో విజయాకృతిః |
మిత్రభావీ సర్వమయో తమోవిధ్వంసకస్తథా || ౧౦ ||
రజస్సత్త్వతమోద్వర్తీ త్రిగుణాత్మా త్రిలోకధృత్ |
హరిమాయాగుణోపేతో అవ్యయోఽక్షస్వరూపభాక్ || ౧౧ ||
పరమాత్మా పరంజ్యోతిః పంచకృత్యపరాయణః |
జ్ఞానశక్తిబలైశ్వర్యవీర్యతేజఃప్రభామయః || ౧౨ ||
సదసత్పరమః పూర్ణో వాఙ్మయో వరదోఽచ్యుతః |
జీవో గురుర్హంసరూపః పంచాశత్పీఠరూపకః || ౧౩ ||
మాతృకామండలాధ్యక్షో మధుధ్వంసీ మనోమయః |
బుద్ధిరూపశ్చిత్తసాక్షీ సారో హంసాక్షరద్వయః || ౧౪ ||
మంత్రయంత్రప్రభావజ్ఞో మంత్రయంత్రమయో విభుః |
స్రష్టా క్రియాస్పదః శుద్ధః ఆధారశ్చక్రరూపకః || ౧౫ ||
నిరాయుధో హ్యసంరంభః సర్వాయుధసమన్వితః |
ఓంకారరూపీ పూర్ణాత్మా ఆంకారఃసాధ్యబంధనః || ౧౬ ||
ఐంకారో వాక్ప్రదో వాగ్మీ శ్రీంకారైశ్వర్యవర్ధనః |
క్లీంకారమోహనాకారో హుంఫట్క్షోభణాకృతిః || ౧౭ ||
ఇంద్రార్చితమనోవేగో ధరణీభారనాశకః |
వీరారాధ్యో విశ్వరూపో వైష్ణవో విష్ణురూపకః || ౧౮ ||
సత్యవ్రతః సత్యపరః సత్యధర్మానుషంగకః |
నారాయణకృపావ్యూహతేజశ్చక్రః సుదర్శనః || ౧౯ ||
ఇతి శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రం
READ
శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రం
on HinduNidhi Android App