శ్రీ సుదర్శన మాలా మంత్ర స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Sudarshana Mala Mantra Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ సుదర్శన మాలా మంత్ర స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ సుదర్శన మాలా మంత్ర స్తోత్రం ||
అస్య శ్రీసుదర్శనమాలామహామంత్రస్య అహిర్బుధ్న్య ఋషిః అనుష్టుప్ ఛందః సుదర్శన చక్రరూపీ శ్రీహరిర్దేవతా ఆచక్రాయ స్వాహేతి బీజం సుచక్రాయ స్వాహేతి శక్తిః జ్వాలాచక్రాయ స్వాహేతి కీలకం శ్రీసుదర్శనప్రీత్యర్థే జపే వినియోగః |
కరన్యాసః –
ఆచక్రాయ స్వాహా – అంగుష్ఠాభ్యాం నమః |
విచక్రాయ స్వాహా – తర్జనీభ్యాం నమః |
సుచక్రాయ స్వాహా – మధ్యమాభ్యాం నమః |
ధీచక్రాయ స్వాహా – అనామికాభ్యాం నమః |
సంచక్రాయ స్వాహా – కనిష్ఠికాభ్యాం నమః |
జ్వాలాచక్రాయ స్వాహా – కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః –
ఆచక్రాయ స్వాహా – హృదయాయ నమః |
విచక్రాయ స్వాహా – శిరసే స్వాహా |
సుచక్రాయ స్వాహా – శిఖాయై వషట్ |
ధీచక్రాయ స్వాహా – కవచాయ హుమ్ |
సంచక్రాయ స్వాహా – నేత్రత్రయాయ వౌషట్ |
జ్వాలాచక్రాయ స్వాహా – అస్త్రాయ ఫట్ |
ధ్యానమ్ |
కల్పాంతార్కప్రకాశం త్రిభువనమఖిలం తేజసా పూరయంతం
రక్తాక్షం పింగకేశం రిపుకులభయదం భీమదంష్ట్రాట్టహాసమ్ |
శంఖం చక్రం గదాబ్జం పృథుతరముసలం చాపబాణాంకుశాదీన్
బిభ్రాణం దోర్భిరాద్యం మనసి మురరిపుం భావయేచ్చక్రరాజమ్ ||
అథ మంత్రమ్ |
ఓం శ్రీం హ్రీం క్లీం సహస్రార హుం ఫట్ స్వాహా |
ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రౌషధాస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ |
ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభణకరాయ బ్రహ్మణే పరంజ్యోతిషే హుం ఫట్ స్వాహా ||
ఇతి శ్రీ సుదర్శన మాలామంత్ర స్తోత్రం సంపూర్ణమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ సుదర్శన మాలా మంత్ర స్తోత్రం
READ
శ్రీ సుదర్శన మాలా మంత్ర స్తోత్రం
on HinduNidhi Android App