శ్రీ సూర్య నామవర్ణన స్తోత్రం (భవిష్యపురాణే) PDF తెలుగు
Download PDF of Sri Surya Nama Varnana Stotram Bhavishya Purane Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ సూర్య నామవర్ణన స్తోత్రం (భవిష్యపురాణే) తెలుగు Lyrics
|| శ్రీ సూర్య నామవర్ణన స్తోత్రం (భవిష్యపురాణే) ||
బ్రహ్మోవాచ |
నామభిః సంస్తుతో దేవో యైరర్కః పరితుష్యతి |
తాని తే కీర్తయామ్యేష యథావదనుపూర్వశః || ౧ ||
నమః సూర్యాయ నిత్యాయ రవయే కార్యభానవే |
భాస్కరాయ మతంగాయ మార్తండాయ వివస్వతే || ౨ ||
ఆదిత్యాయాదిదేవాయ నమస్తే రశ్మిమాలినే |
దివాకరాయ దీప్తాయ అగ్నయే మిహిరాయ చ || ౩ ||
ప్రభాకరాయ మిత్రాయ నమస్తేఽదితిసంభవ |
నమో గోపతయే నిత్యం దిశాం చ పతయే నమః || ౪ ||
నమో ధాత్రే విధాత్రే చ అర్యమ్ణే వరుణాయ చ |
పూష్ణే భగాయ మిత్రాయ పర్జన్యాయాంశవే నమః || ౫ ||
నమో హితకృతే నిత్యం ధర్మాయ తపనాయ చ |
హరయే హరితాశ్వాయ విశ్వస్య పతయే నమః || ౬ ||
విష్ణవే బ్రహ్మణే నిత్యం త్ర్యంబకాయ తథాత్మనే |
నమస్తే సప్తలోకేశ నమస్తే సప్తసప్తయే || ౭ ||
ఏకస్మై హి నమస్తుభ్యమేకచక్రరథాయ చ |
జ్యోతిషాం పతయే నిత్యం సర్వప్రాణభృతే నమః || ౮ ||
హితాయ సర్వభూతానాం శివాయార్తిహరాయ చ |
నమః పద్మప్రబోధాయ నమో ద్వాదశమూర్తయే || ౯ || [వేదాదిమూర్తయే]
కవిజాయ నమస్తుభ్యం నమస్తారాసుతాయ చ |
భీమజాయ నమస్తుభ్యం పావకాయ చ వై నమః || ౧౦ ||
ధిషణాయ నమో నిత్యం నమః కృష్ణాయ నిత్యదా |
నమోఽస్త్వదితిపుత్రాయ నమో లక్ష్యాయ నిత్యశః || ౧౧ ||
ఏతాన్యాదిత్యనామాని మయా ప్రోక్తాని వై పురా |
ఆరాధనాయ దేవస్య సర్వకామేన సువ్రత || ౧౨ ||
సాయం ప్రాతః శుచిర్భూత్వా యః పఠేత్సుసమాహితః |
స ప్రాప్నోత్యఖిలాన్ కామాన్ యథాహం ప్రాప్తవాన్ పురా || ౧౩ ||
ప్రసాదాత్తస్య దేవస్య భాస్కరస్య మహాత్మనః |
శ్రీకామః శ్రియమాప్నోతి ధర్మార్థీ ధర్మమాప్నుయాత్ || ౧౪ ||
ఆతురో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ |
రాజ్యార్థీ రాజ్యమాప్నోతి కామార్థీ కామమాప్నుయాత్ || ౧౫ ||
ఏతజ్జప్యం రహస్యం చ సంధ్యోపాసనమేవ చ |
ఏతేన జపమాత్రేణ నరః పాపాత్ ప్రముచ్యతే || ౧౬ ||
ఇతి శ్రీభవిష్యమహాపురాణే బ్రాహ్మే పర్వణి సప్తమీకల్పే బ్రహ్మప్రోక్త సూర్య
నామ వర్ణనం నామైకసప్తతితమోఽధ్యాయః ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ సూర్య నామవర్ణన స్తోత్రం (భవిష్యపురాణే)

READ
శ్రీ సూర్య నామవర్ణన స్తోత్రం (భవిష్యపురాణే)
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
