శ్రీ వరదగణేశ అష్టోత్తరశతనామ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Varada Ganesha Ashtottara Shatanama Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ వరదగణేశ అష్టోత్తరశతనామ స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ వరదగణేశ అష్టోత్తరశతనామ స్తోత్రం ||
గణేశో విఘ్నరాజశ్చ విఘ్నహర్తా గణాధిపః |
లంబోదరో వక్రతుండో వికటో గణనాయకః || ౧ ||
గజాస్యః సిద్ధిదాతా చ ఖర్వో మూషకవాహనః |
మూషకో గణరాజశ్చ శైలజానందదాయకః || ౨ ||
గుహాగ్రజో మహాతేజాః కుబ్జో భక్తప్రియః ప్రభుః |
సిందూరాభో గణాధ్యక్షస్త్రినేత్రో ధనదాయకః || ౩ ||
వామనః శూర్పకర్ణశ్చ ధూమ్రః శంకరనందనః |
సర్వార్తినాశకో విజ్ఞః కపిలో మోదకప్రియః || ౪ ||
సంకష్టనాశనో దేవః సురాసురనమస్కృతః |
ఉమాసుతః కృపాలుశ్చ సర్వజ్ఞః ప్రియదర్శనః || ౫ ||
హేరంబో రక్తనేత్రశ్చ స్థూలమూర్తిః ప్రతాపవాన్ |
సుఖదః కార్యకర్తా చ బుద్ధిదో వ్యాధినాశకః || ౬ ||
ఇక్షుదండప్రియః శూరః క్షమాయుక్తోఽఘనాశకః |
ఏకదంతో మహోదారః సర్వదా గజకర్షకః || ౭ ||
వినాయకో జగత్పూజ్యః ఫలదో దీనవత్సలః |
విద్యాప్రదో మహోత్సాహో దుఃఖదౌర్భాగ్యనాశకః || ౮ ||
మిష్టప్రియో ఫాలచంద్రో నిత్యసౌభాగ్యవర్ధనః |
దానపూరార్ద్రగండశ్చ అంశకో విబుధప్రియః || ౯ ||
రక్తాంబరధరః శ్రేష్ఠః సుభగో నాగభూషణః |
శత్రుధ్వంసీ చతుర్బాహుః సౌమ్యో దారిద్ర్యనాశకః || ౧౦ ||
ఆదిపూజ్యో దయాశీలో రక్తముండో మహోదయః |
సర్వగః సౌఖ్యకృచ్ఛుద్ధః కృత్యపూజ్యో బుధప్రియః || ౧౧ ||
సర్వదేవమయః శాంతో భుక్తిముక్తిప్రదాయకః |
విద్యావాన్దానశీలశ్చ వేదవిన్మంత్రవిత్సుధీః || ౧౨ ||
అవిజ్ఞాతగతిర్జ్ఞానీ జ్ఞానిగమ్యో మునిస్తుతః |
యోగజ్ఞో యోగపూజ్యశ్చ ఫాలనేత్రః శివాత్మజః || ౧౩ ||
సర్వమంత్రమయః శ్రీమాన్ అవశో వశకారకః |
విఘ్నధ్వంసీ సదా హృష్టో భక్తానాం ఫలదాయకః || ౧౪ ||
ఇదం స్తోత్రం గణేశస్య పఠేచ్చ సాదరం నరః |
తస్య వాంఛితకామస్య సిద్ధిర్భవతి నిశ్చితమ్ || ౧౫ ||
ఇతి శ్రీ వరదగణేశ అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ వరదగణేశ అష్టోత్తరశతనామ స్తోత్రం

READ
శ్రీ వరదగణేశ అష్టోత్తరశతనామ స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
