శ్రీ వరదరాజ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Varadaraja Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
|| శ్రీ వరదరాజ స్తోత్రం ||
శ్రీమద్వరదరాజేంద్రః శ్రీవత్సాంకః శుభప్రదః |
తుండీరమండలోల్లాసీ తాపత్రయనివారకః || ౧ ||
సత్యవ్రతక్షేత్రవాసీ సత్యసజ్జనపోషకః |
సర్గస్థిత్యుపసంహారకారీ సుగుణవారిధిః || ౨ ||
హరిర్హస్తిగిరీశానో హృతప్రణవదుష్కృతః |
తత్త్వరూపత్వష్టృకృత కాంచీపురవరాశ్రితః || ౩ ||
బ్రహ్మారబ్ధాశ్వమేధాఖ్యమహామఖసుపూజితః |
వేదవేద్యో వేగవతీవేగభీతాత్మభూస్తుతః || ౪ ||
విశ్వసేతుర్వేగవతీసేతుర్విశ్వాధికోఽనఘః |
యథోక్తకారినామాఢ్యో యజ్ఞభృద్యజ్ఞరక్షకః || ౫ ||
బ్రహ్మకుండోత్పన్నదివ్యపుణ్యకోటివిమానగః |
వాణీపత్యర్పితహయవపాసురభిలాధరః || ౬ ||
వరదాభయహస్తాబ్జో వనమాలావిరాజితః |
శంఖచక్రలసత్పాణిశ్శరణాగతరక్షకః || ౭ ||
ఇమం స్తవం తు పాపఘ్నం పురుషార్థప్రదాయకమ్ |
పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వసిద్ధిర్భవేద్ధ్రువమ్ || ౮ ||
ఇతి శ్రీనారదపురాణే వరదరాజస్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ వరదరాజ స్తోత్రం
READ
శ్రీ వరదరాజ స్తోత్రం
on HinduNidhi Android App