శ్రీ వరాహాష్టోత్తరశతనామావళిః PDF తెలుగు
Download PDF of Sri Varaha Ashtottara Shatanamavali Telugu
Misc ✦ Ashtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह) ✦ తెలుగు
శ్రీ వరాహాష్టోత్తరశతనామావళిః తెలుగు Lyrics
|| త్తరశతనామావళిః ||
ఓం శ్రీవరాహాయ నమః |
ఓం మహీనాథాయ నమః |
ఓం పూర్ణానందాయ నమః |
ఓం జగత్పతయే నమః |
ఓం నిర్గుణాయ నమః |
ఓం నిష్కలాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం దండకాంతకృతే నమః |
ఓం అవ్యయాయ నమః | ౯
ఓం హిరణ్యాక్షాంతకృతే నమః |
ఓం దేవాయ నమః |
ఓం పూర్ణషాడ్గుణ్యవిగ్రహాయ నమః |
ఓం లయోదధివిహారిణే నమః |
ఓం సర్వప్రాణిహితేరతాయ నమః |
ఓం అనంతరూపాయ నమః |
ఓం అనంతశ్రియే నమః |
ఓం జితమన్యవే నమః |
ఓం భయాపహాయ నమః | ౧౮
ఓం వేదాంతవేద్యాయ నమః |
ఓం వేదినే నమః |
ఓం వేదగర్భాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం పుణ్యగంధాయ నమః |
ఓం కల్పకృతే నమః |
ఓం క్షితిభృతే నమః |
ఓం హరయే నమః | ౨౭
ఓం పద్మనాభాయ నమః |
ఓం సురాధ్యక్షాయ నమః |
ఓం హేమాంగాయ నమః |
ఓం దక్షిణాముఖాయ నమః |
ఓం మహాకోలాయ నమః |
ఓం మహాబాహవే నమః |
ఓం సర్వదేవనమస్కృతాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం ప్రసన్నాత్మనే నమః | ౩౬
ఓం సర్వభక్తభయాపహాయ నమః |
ఓం యజ్ఞభృతే నమః |
ఓం యజ్ఞకృతే నమః |
ఓం సాక్షిణే నమః |
ఓం యజ్ఞాంగాయ నమః |
ఓం యజ్ఞవాహనాయ నమః |
ఓం హవ్యభుజే నమః |
ఓం హవ్యదేవాయ నమః |
ఓం సదావ్యక్తాయ నమః | ౪౫
ఓం కృపాకరాయ నమః |
ఓం దేవభూమిగురవే నమః |
ఓం కాంతాయ నమః |
ఓం ధర్మగుహ్యాయ నమః |
ఓం వృషాకపయే నమః |
ఓం స్రవత్తుండాయ నమః |
ఓం వక్రదంష్ట్రాయ నమః |
ఓం నీలకేశాయ నమః |
ఓం మహాబలాయ నమః | ౫౪
ఓం పూతాత్మనే నమః |
ఓం వేదనేత్రే నమః |
ఓం వేదహర్తృశిరోహరాయ నమః |
ఓం వేదాంతవిదే నమః |
ఓం వేదగుహ్యాయ నమః |
ఓం సర్వవేదప్రవర్తకాయ నమః |
ఓం గభీరాక్షాయ నమః |
ఓం త్రిధామ్నే నమః |
ఓం గభీరాత్మనే నమః | ౬౩
ఓం అమరేశ్వరాయ నమః |
ఓం ఆనందవనగాయ నమః |
ఓం దివ్యాయ నమః |
ఓం బ్రహ్మనాసాసముద్భవాయ నమః |
ఓం సింధుతీరనివాసినే నమః |
ఓం క్షేమకృతే నమః |
ఓం సాత్త్వతాం పతయే నమః |
ఓం ఇంద్రత్రాత్రే నమః |
ఓం జగత్త్రాత్రే నమః | ౭౨
ఓం ఇంద్రదోర్దండగర్వఘ్నే నమః |
ఓం భక్తవశ్యాయ నమః |
ఓం సదోద్యుక్తాయ నమః |
ఓం నిజానందాయ నమః |
ఓం రమాపతయే నమః |
ఓం శ్రుతిప్రియాయ నమః |
ఓం శుభాంగాయ నమః |
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః |
ఓం సత్యకృతే నమః | ౮౧
ఓం సత్యసంకల్పాయ నమః |
ఓం సత్యవాచే నమః |
ఓం సత్యవిక్రమాయ నమః |
ఓం సత్యేనిగూఢాయ నమః |
ఓం సత్యాత్మనే నమః |
ఓం కాలాతీతాయ నమః |
ఓం గుణాధికాయ నమః |
ఓం పరస్మై జ్యోతిషే నమః |
ఓం పరస్మై ధామ్నే నమః | ౯౦
ఓం పరమాయ పురుషాయ నమః |
ఓం పరాయ నమః |
ఓం కల్యాణకృతే నమః |
ఓం కవయే నమః |
ఓం కర్త్రే నమః |
ఓం కర్మసాక్షిణే నమః |
ఓం జితేంద్రియాయ నమః |
ఓం కర్మకృతే నమః |
ఓం కర్మకాండస్య సంప్రదాయప్రవర్తకాయ నమః | ౯౯
ఓం సర్వాంతకాయ నమః |
ఓం సర్వగాయ నమః |
ఓం సర్వదాయ నమః |
ఓం సర్వభక్షకాయ నమః |
ఓం సర్వలోకపతయే నమః |
ఓం శ్రీమతే శ్రీముష్ణేశాయ నమః |
ఓం శుభేక్షణాయ నమః |
ఓం సర్వదేవప్రియాయ నమః |
ఓం సాక్షిణే నమః | ౧౦౮
ఇతి శ్రీవరాహాష్టోత్తరశతనామావళిః ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ వరాహాష్టోత్తరశతనామావళిః
READ
శ్రీ వరాహాష్టోత్తరశతనామావళిః
on HinduNidhi Android App