శ్రీ విఖనసాష్టోత్తరశతనామ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Vikhanasa Ashtottara Shatanama Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ విఖనసాష్టోత్తరశతనామ స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ విఖనసాష్టోత్తరశతనామ స్తోత్రం ||
అస్య శ్రీవిఖనసాష్టోత్తరశతనామ స్తోత్రమహామంత్రస్య భగవాన్ భృగుమహర్షిః, అనుష్టుప్ఛందః, శ్రీమన్నారాయణో దేవతా, ఆత్మయోనిః స్వయంజాత ఇతి బీజం, గర్భవైష్ణవ ఇతి శక్తిః, శంఖచక్రగదాపద్మేతి కీలకం, శార్ఙ్గభృన్నందకీత్యస్త్రం, నిగమాగమ ఇతి కవచం, పరమాత్మ సాధనౌ ఇతి నేత్రం, పరంజ్యోతిస్వరూపే వినియోగః, సనకాది యోగీంద్ర ముక్తిప్రదమితి ధ్యానం, అష్టచక్రమితి దిగ్భంధః, శ్రీవిఖనసబ్రహ్మప్రీత్యర్థే జపే వినియోగః ||
ధ్యానమ్ –
శంఖారిన్నిజలాంఛనైః పరిగతన్ చాంబోధితల్పేస్థితం
ప్రేమ్నోద్దేశ్య సమంత్రతంత్రవిదుషాం తత్పూజనే శ్రేష్ఠితమ్ |
తం కృత్వోత్కృపయా మనఃసరసిజే సంభూతవంతం హృది
ధ్యాయామ్యార్తజనావనం విఖనసం యోగప్రభావల్లభమ్ ||
స్తోత్రమ్ –
శ్రీమన్యోగప్రభాసీనః మన్త్రవేత్తాత్రిలోకధృత్ |
శ్రవణేశ్రావణేశుక్లసమ్భవో గర్భవైష్ణవాః || ౧ ||
భృగ్వాదిమునయః పుత్రాః త్రిలోకాత్మా పరాత్పరః |
పరంజ్యోతిస్వరూపాత్మా సర్వాత్మా సర్వశాస్త్రభృత్ || ౨ ||
యోగిపుంగవసంస్తుత్యస్ఫుటపాదసరోరూహః |
వేదాంతవేదపురుషాం వేదాంగో వేదసారవిత్ || ౩ ||
సూర్యేందునయనద్వంద్వః స్వయంభూరాదివైష్ణవః |
ఆర్తలోకమనఃపద్మరంజితభ్రమరాహ్వయః || ౪ ||
రాజీవలోచనః శౌరిః సుందరః పురుషోత్తమః |
సమారాధనదీక్షో వా స్థాపకః స్థానికార్చకః || ౫ ||
ఆచార్యస్త్రిజగజ్జేతా జగన్నాథో జనార్దనః |
శతకోటిసహస్రాంశుతేజోవద్దివ్యవిగ్రహః || ౬ ||
భోక్తా గోప్తాఽమరేంద్రో వా సుమేధా ధర్మవర్ధనః |
క్షేత్రజ్ఞః పుండరీకాక్షః శ్రేష్ఠాం గంభీరసద్గుణః || ౭ ||
జితేంద్రియః సుప్రసాదః అప్రమేయప్రకాశనః |
ధృక్కరాబ్జో రమాపుత్రో మృగచర్మాంబరోఽచ్యుతః || ౮ ||
పద్మోద్భవాగ్రజో ముఖ్యః ధృతదండకమండలుః |
వైఖానసాగమనిధిర్నైకరూపో నిరంజనః || ౯ ||
గర్భచక్రాంకనధరః శుచిః సాధుః ప్రతాపనః |
యోగబ్రహ్మా పరబ్రహ్మా నిరామయతపోనిధిః || ౧౦ ||
మాధవాంఘ్రిసరోజాతపూజార్హశ్రీచతుర్భుజః |
అనఘో భగవాన్విష్ణుః విజయో నిత్యసద్గుణః || ౧౧ ||
విరాణ్మానసపుత్రో వా చక్రశంఖధరః పరః |
క్రోధహా శత్రుహా దృశ్యః బ్రహ్మరూపార్తవత్సలః || ౧౨ ||
కామహా ధర్మభృద్ధర్మీ విశిష్టః శాశ్వతః శివః |
అవ్యయః సర్వదేవేశః అచింత్యో భయనాశనః || ౧౩ ||
యోగీంద్రో యోగపురుషరాదిదేవో మహామనాః |
వైఖానసమునిశ్రేష్ఠః నిధిభృత్కాంచనాంబరః || ౧౪ ||
నియమః సాత్త్వికశ్రీదస్తారకః శోకనాశనః |
అర్చనాక్షమయోగీశః శ్రీధరార్చిః శుభో మహాన్ || ౧౫ ||
ముక్తిదః పరమైకాంతః శ్రీనిధిః శ్రీకరో రుచిః |
చంద్రికాచంద్రధవళమందహాసయుతాననః || ౧౬ ||
సుఖవ్యాప్తో విఖనసో విఖనోమునిపుంగవః |
దయాళుః సత్యభాషో వా సుమూర్తిర్దివ్యమూర్తిమాన్ || ౧౭ ||
ఇత్యేవం శ్రీవిఖనసో నామ్నామష్టోత్తరం శతమ్ |
యాత్రాకాలే విశేషే చ జ్ఞానాఽజ్ఞానకృతేఽపి చ || ౧౮ ||
స్నానేషు సర్వకాలేషు సూర్యచంద్రోపరాగకే |
ప్రయాణే భోజనే తల్పే విద్యారంభే మహోత్సవే || ౧౯ ||
త్రిసంధ్యాయాం పఠేన్నిత్యం సర్వత్ర విజయీ భవేత్ |
సర్వకామార్థవృద్ధేశ్చ సిద్ధిదం ఫలదం భవేత్ || ౨౦ ||
భవ్యాయ మౌనివర్యాయ పరిపుతాయ వాగ్మినే |
యోగప్రభాసమేతాయ శ్రీమద్విఖనసే నమః || ౨౧ ||
ఇతి శ్రీ విఖనసాష్టోత్తరశతనామ స్తోత్రమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ విఖనసాష్టోత్తరశతనామ స్తోత్రం
READ
శ్రీ విఖనసాష్టోత్తరశతనామ స్తోత్రం
on HinduNidhi Android App