శ్రీ విశ్వకర్మ స్తుతిః PDF తెలుగు
Download PDF of Sri Vishwakarma Stuti Mantra Telugu
Misc ✦ Stuti (स्तुति संग्रह) ✦ తెలుగు
శ్రీ విశ్వకర్మ స్తుతిః తెలుగు Lyrics
|| శ్రీ విశ్వకర్మ స్తుతిః ||
పంచవక్త్రం జటాజూటం పంచాదశవిలోచనం |
సద్యోజాతాననం శ్వేతం వామదేవం తు కృష్ణకమ్ || ౧
అఘోరం రక్తవర్ణం తత్పురుషం పీతవర్ణకం |
ఈశానం శ్యామవర్ణం చ శరీరం హేమవర్ణకమ్ || ౨
దశబాహుం మహాకాయం కర్ణకుండలమండితం |
పీతాంబరం పుష్పమాలా నాగయజ్ఞోపవీతనమ్ || ౩
రుద్రాక్షమాలాభరణం వ్యాఘ్రచర్మోత్తరీయకం |
అక్షమాలాం చ పద్మం చ నాగశూలపినాకినమ్ || ౪
డమరుం వీణాం బాణం చ శంఖచక్రకరాన్వితం |
కోటిసూర్యప్రతీకాశం సర్వజీవదయాపరమ్ || ౫
దేవదేవం మహాదేవం విశ్వకర్మ జగద్గురుం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే || ౬
అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి |
సర్వవిఘ్నహరం దేవం సర్వావజ్ఞావివర్జితమ్ || ౭
ఆహుం ప్రజానాం భక్తానామత్యంతం భక్తిపూర్వకం |
సృజంతం విశ్వకర్మాణం నమో బ్రహ్మహితాయ చ || ౮
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ విశ్వకర్మ స్తుతిః

READ
శ్రీ విశ్వకర్మ స్తుతిః
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
