సరస్వతీ భుజంగ స్తోత్రం
|| సరస్వతీ భుజంగ స్తోత్రం || సదా భావయేఽహం ప్రసాదేన యస్యాః పుమాంసో జడాః సంతి లోకైకనాథే. సుధాపూరనిష్యందివాగ్రీతయస్త్వాం సరోజాసనప్రాణనాథే హృదంతే. విశుద్ధార్కశోభావలర్క్షం విరాజ- జ్జటామండలాసక్తశీతాంశుఖండా. భజామ్యర్ధదోషాకరోద్యల్లలాటం వపుస్తే సమస్తేశ్వరి శ్రీకృపాబ్ధే. మృదుభ్రూలతానిర్జితానంగచాపం ద్యుతిధ్వస్తనీలారవిందాయతాక్షం. శరత్పద్మకింజల్కసంకాశనాసం మహామౌక్తికాదర్శరాజత్కపోలం. ప్రవాలాభిరామాధరం చారుమంద- స్మితాభావనిర్భర్త్సితేందుప్రకాశం. స్ఫురన్మల్లికాకుడ్మలోల్లాసిదంతం గలాభావినిర్ధూతశంఖాభిరమ్యం. వరం చాభయం పుస్తకం చాక్షమాలాం దధద్భిశ్చతుర్భిః కరైరంబుజాభైః. సహస్రాక్షకుంభీంద్రకుంభోపమాన- స్తనద్వంద్వముక్తాఘటాభ్యాం వినమ్రం. స్ఫురద్రోమరాజిప్రభాపూరదూరీ- కృతశ్యామచక్షుఃశ్రవఃకాంతిభారం. గభీరత్రిరేఖావిరాజత్పిచండ- ద్యుతిధ్వస్తబోధిద్రుమస్నిగ్ధశోభం. లసత్సూక్ష్మశుక్లాంబరోద్యన్నితంబం మహాకాదలస్తంబతుల్యోరుకాండం. సువృత్తప్రకామాభిరామోరుపర్వ- ప్రభానిందితానంగసాముద్గకాభం. ఉపాసంగసంకాశజంఘం పదాగ్ర- ప్రభాభర్త్సితోత్తుంగకూర్మప్రభావం. పదాంభోజసంభావితాశోకసాలం స్ఫురచ్చంద్రికాకుడ్మలోద్యన్నఖాభం. నమస్తే…