Misc

సుదర్శన కవచం

Sudarshana Kavacham Telugu Lyrics

MiscKavach (कवच संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| సుదర్శన కవచం ||

ప్రసీద భగవన్ బ్రహ్మన్ సర్వమంత్రజ్ఞ నారద.

సౌదర్శనం తు కవచం పవిత్రం బ్రూహి తత్త్వతః.

శ్రుణుశ్వేహ ద్విజశ్రేష్ట పవిత్రం పరమాద్భుతం.

సౌదర్శనం తు కవచం దృష్టాఽదృష్టార్థ సాధకం.

కవచస్యాస్య ఋషిర్బ్రహ్మా ఛందోనుష్టుప్ తథా స్మృతం.

సుదర్శన మహావిష్ణుర్దేవతా సంప్రచక్షతే.

హ్రాం బీజం శక్తి రద్రోక్తా హ్రీం క్రోం కీలకమిష్యతే.

శిరః సుదర్శనః పాతు లలాటం చక్రనాయకః.

ఘ్రాణం పాతు మహాదైత్య రిపురవ్యాత్ దృశౌ మమ.

సహస్రారః శృతిం పాతు కపోలం దేవవల్లభః.

విశ్వాత్మా పాతు మే వక్త్రం జిహ్వాం విద్యామయో హరిః.

కంఠం పాతు మహాజ్వాలః స్కంధౌ దివ్యాయుధేశ్వరః.

భుజౌ మే పాతు విజయీ కరౌ కైటభనాశనః.

షట్కోణ సంస్థితః పాతు హృదయం ధామ మామకం.

మధ్యం పాతు మహావీర్యః త్రినేత్రో నాభిమండలం.

సర్వాయుధమయః పాతు కటిం శ్రోణిం మహాధ్యుతిః.

సోమసూర్యాగ్ని నయనః ఊరు పాతు చ మమకౌ.

గుహ్యం పాతు మహామాయః జానునీ తు జగత్పతిః.

జంఘే పాతు మమాజస్రం అహిర్బుధ్న్యః సుపూజితః.

గుల్ఫౌ పాతు విశుద్ధాత్మా పాదౌ పరపురంజయః.

సకలాయుధ సంపూర్ణః నిఖిలాంగం సుదర్శనః.

య ఇదం కవచం దివ్యం పరమానంద దాయినం.

సౌదర్శనమిదం యో వై సదా శుద్ధః పఠేన్నరః.

తస్యార్థ సిద్ధిర్విపులా కరస్థా భవతి ధ్రువం.

కూష్మాండ చండ భూతాధ్యాః యేచ దుష్టాః గ్రహాః స్మృతాః.

పలాయంతేఽనిశం పీతాః వర్మణోస్య ప్రభావతః.

కుష్టాపస్మార గుల్మాద్యాః వ్యాదయః కర్మహేతుకాః.

నశ్యంత్యేతన్ మంత్రితాంబు పానాత్ సప్త దినావధి.

అనేన మంత్రితామ్మృత్స్నాం తులసీమూలః సంస్థితాం.

లలాటే తిలకం కృత్వా మోహయేత్ త్రిజగన్ నరః.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
సుదర్శన కవచం PDF

Download సుదర్శన కవచం PDF

సుదర్శన కవచం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App