Hindu Scriptures (Books) Telugu

శ్రీ నేమాని వార ఉగాది పూజా విధానం Telugu

Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

Ugadi Pooja Vidhanam Telugu

ఉగాది పండుగ రోజున తయారు చేసే పచ్చడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పచ్చడిని పండుగ రోజున ఏ సమయంలో తీసుకోవాలనే వివరాలను కూడా పండితులే చెబుతారు. అయితే దీని తయారీకి ముందు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయాలి. ఆ తర్వాతే పచ్చడిని తయారు చేయడం ఆరంభించాలి. దీన్ని దేవుడికి సమర్పించిన తర్వాతే ఉదయం 8 గంటల నుండి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.

పచ్చడి తీసుకునేందుకు ఉగాది అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి, ఈ సమయంలో ‘శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయనింకం దళబక్షణం’ అనే మంత్రాన్ని ప్రత్యేకంగా జపించి ఈ పచ్చడిని తీసుకోవాలి. దీనర్థం.. వందేళ్ల పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవడం.

Download శ్రీ నేమాని వార ఉగాది పూజా విధానం Telugu PDF Free

Download PDF
Join WhatsApp Channel Download App