Misc

శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రం

Sri Anantha Padmanabha Mangala Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రం ||

శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ |
శ్రీశేషశాయినే అనంతపద్మనాభాయ మంగళమ్ || ౧ ||

స్యానందూరపురీభాగ్యభవ్యరూపాయ విష్ణవే |
ఆనందసింధవే అనంతపద్మనాభాయ మంగళమ్ || ౨ ||

హేమకూటవిమానాంతః భ్రాజమానాయ హారిణే |
హరిలక్ష్మీసమేతాయ పద్మనాభాయ మంగళమ్ || ౩ ||

శ్రీవైకుంఠవిరక్తాయ శంఖతీర్థాంబుధేః తటే |
రమయా రమమాణాయ పద్మనాభాయ మంగళమ్ || ౪ ||

అశేష చిదచిద్వస్తుశేషిణే శేషశాయినే |
అశేషదాయినే అనంతపద్మనాభాయ మంగళమ్ || ౫ ||

యత్పదం పరమం సేవ్యం సదా పశ్యంతి సూరయః |
సేనాపతిముఖాస్తస్మై పద్మనాభాయ మంగళమ్ || ౬ ||

చుతుర్ముఖేశ్వరముఖైః పుత్రపౌత్రాదిశాలినే |
సమస్తపరివారాయ పద్మనాభాయ మంగళమ్ || ౭ ||

దివాకరయతీశానయోగిహృత్పద్మభానవే |
పరస్మై బ్రహ్మణే అనంతపద్మనాభాయ మంగళమ్ || ౮ ||

పరాంకుశప్రబంధోక్తిప్రథితాయ పరమాత్మనే |
పూర్ణాయ మహతే అనంతపద్మనాభాయ మంగళమ్ || ౯ ||

వంచిభూపశిరోరత్నరశ్మినీరాజితాంఘ్రయే |
వాంఛితాఖిలదాయాస్తు పద్మనాభాయ మంగళమ్ || ౧౦ ||

సర్వావయవసౌందర్య సౌవర్ణసుషమా జుషే |
సదా సమ్మోహనాయాస్తు పద్మనాభాయ మంగళమ్ || ౧౧ ||

యోగేశ్వరాయ కృష్ణాయ నరసింహాయ యోగినే |
యోగముద్రాభిరామాయ పద్మనాభాయ మంగళమ్ || ౧౨ ||

అనంతపురనాథాయ నిరంతరదయాముచే |
అనంతపద్మనాభాయ నిత్యశ్రీః నిత్యమంగళమ్ || ౧౩ ||

ఇతి శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రం PDF

Download శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రం PDF

శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App