|| శ్రీ శబరిగిరిపత్యష్టకం ||
శబరిగిరిపతే భూతనాథ తే
జయతు మంగళం మంజులం మహః |
మమ హృదిస్థితం ధ్వాంతరం తవ
నాశయద్విదం స్కందసోదర || ౧ ||
కాంతగిరిపతే కామితార్థదం
కాంతిమత్తవ కాంక్షితం మయా |
దర్శయాద్భుతం శాంతిమన్మహః
పూరయార్థితం శబరివిగ్రహ || ౨ ||
పంపయాంచితే పరమమంగళే
దుష్టదుర్గమే గహనకాననే |
గిరిశిరోవరే తపసిలాలసం
ధ్యాయతాం మనో హృష్యతి స్వయమ్ || ౩ ||
త్వద్దిదృక్షయ సంచితవ్రతా-
-స్తులసిమాలికః కమ్రకంధరా |
శరణభాషిణ శంఘసోజన
కీర్తయంతి తే దివ్యవైభవమ్ || ౪ ||
దుష్టశిక్షణే శిష్టరక్షణే
భక్తకంకణే దిశతి తే గణే |
ధర్మశాస్త్రే త్వయి చ జాగ్రతి
సంస్మృతే భయం నైవ జాయతే || ౫ ||
పూర్ణపుష్కలా సేవితాఽప్యహో
యోగిమానసాంభోజ భాస్కరః |
హరిగజాదిభిః పరివృతో భవాన్
నిర్భయః స్వయం భక్తభీహరః || ౬ ||
వాచి వర్తతాం దివ్యనామ తే
మనసి సంతతం తావకం మహః |
శ్రవణయోర్భవద్గుణగణావళి-
-ర్నయనయోర్భవన్మూర్తిరద్భుతాః || ౭ ||
కరయుగం మమ త్వద్పదార్చనే
పదయుగం సదా త్వత్ప్రదక్షిణే |
జీవితం భవన్మూర్తిపూజనే
ప్రణతమస్తు తే పూర్ణకరుణయా || ౮ ||
ఇతి శ్రీ శబరిగిరిపత్యష్టకమ్ |
Found a Mistake or Error? Report it Now