Misc

శ్రీదత్తాత్రేయహృదయం

Dattatreya Hridayam Telugu

MiscHridayam (हृदयम् संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీదత్తాత్రేయహృదయం ||

ప్రహ్లాద ఏకదారణ్యం పర్యటన్మృగయామిషాత్ .
భాగ్యాద్దదర్శ సహ్యాద్రౌ కావేర్యాం నిద్రితా భువి ..

కర్మాద్యైర్వర్ణలింగాద్యైరప్రతక్ర్యం రజస్వలం .
నత్వా ప్రాహావధూతం తం నిగూఢామలతేజసం ..

కథం భోగీవ ధత్తేఽస్వః పీనాం తనుమనుద్యమః .
ఉద్యోగాత్స్వం తతో భోగో భోగాత్పీనా తనుర్భవేత్ ..

శయానోఽనుద్యమోఽనీహో భవానిహ తథాప్యసౌ .
పీనా తనుం కథం సిద్ధో భవాన్వదతు చేత్క్షమం ..

విద్వాందక్షోఽపి చతురశ్చిత్రప్రియకథో భవాన్ .
దృష్ట్వాపీహ జనాంశ్చిత్రకర్మణో వర్తతే సమః ..

ఇత్థం శ్రీభగవాంస్తేన ప్రహ్యాదేనాత్రినందనః .
సంపృష్టః ప్రాహ సంతుష్టః కృపాలుః ప్రహసన్నివ ..

శ్రీనృసింహోఽవతీర్ణోఽత్ర యదర్థం స త్వమేవ హి .
దైత్యజోఽపి మునిచ్ఛాత్ర శృణు భాగవతోత్తమ ..

మందః స్వజ్ఞో భ్రమంస్తృష్ణానద్యేమం లోకమాగతః .
కర్మయోగేన ముక్తిస్వర్మోహద్వారం యదృచ్ఛయా ..

నివృత్తోఽస్మ్యత్ర యతతాం వ్యత్యయం వీక్ష్య శర్మణే .
ఆత్మనోఽస్య సుఖం రూపం క్లిష్టే నష్టే స్వయం ప్రభం ..

జ్ఞాత్వా సంస్పర్శజాన్భోగాందుఃఖాత్స్వప్స్యామి దైవభుక్ .
విస్మృత్యాముం జనః స్వార్థం సంతం యాత్యుగ్రసంసృతిం ..

స్వార్థం మాయావృతం త్యక్త్వా తదర్థ్యన్యత్ర ధావతి .
శైవాలఛన్నకం త్యక్త్వా యథాంబ్వర్థీ మరీచికాం ..

అభాగ్యస్య క్రియా మోఘాః సుఖప్రాప్త్యై ప్రయోజితాః .
తత్సాఫల్యేఽప్యసద్భిః కిం కార్యం మత్ర్యస్య కృచ్ఛ్రజైః ..

కామార్తేచ్ఛోర్మోహశోకరాగద్వేషశ్రమాదయః .
యతోఽజితాత్మనో నైతి నిద్రాపి భయశంకయా ..

ప్రాణార్థేచ్ఛా హి మధుకృచ్ఛిక్షితేన మయోఝ్ఝితా .
రాజార్థిహింస్రచోరద్విట్కాలేభ్యో న బిభేమ్యతః ..

నిరిచ్ఛః పరితుష్టాత్మా యదృచ్ఛాలాభతోఽస్మి సన్ .
బహుకాలం శయే నో చేద్విద్వాన్ ధైర్యాన్మహాహివత్ ..

భూర్యల్పం స్వాదు వాఽస్వాదు కదన్నం మానవర్జితం .
సమానం క్వాపి భుంజేఽహ్ని నిశి భుక్త్వాపి వా న వా ..

హరత్యన్యః పతిం హత్వా కృచ్ఛ్రాప్తం మధువద్ధనం .
శిక్షితం మధుకృత్తోఽతో విరక్తోఽస్మ్యపరిగ్రహః ..

దైవాప్తం చర్మ వల్కం వా వస్త్రం క్షౌమం వసే న వా .
క్వచిచ్ఛయేఽశ్మభస్మాదౌ కశిపౌ వా జనే వనే ..

క్వచిత్స్నాతోఽలంకృతోఽహం స్రగ్వీ సువసనో న వా .
రథేభాశ్వౌశ్చరే క్వాపి మునివత్క్వాపి ముగ్ధవత్ ..

నాహం నిందే న చ స్తౌమి స్వభావవిషమం నరం .
ఏతేషాం శ్రేయ ఆశాస ఉతైకాత్మ్యమథాత్మని ..

బ్రహ్మాసక్తో బ్రహ్మనిష్ఠో బ్రహ్మాత్మా బ్రహ్మధీరహం .
సంస్కృతే బ్రాహ్మణేఽన్త్యే వా సమదృగ్గవి శున్యపి ..

సమాసమాభ్యాం విషమసమే పూజాత ఓదనం .
నాద్యాదిత్యజ్ఞగృహిణో దోషో న సమదృగ్యతేః ..

స్వరూపేఽవాసనస్తిష్ఠామ్యాన్వీక్షిక్యాఽనయా దివి .
యోఽముమిచ్ఛేత్తు తస్యాయముపాయో విదుషః సుఖః ..

హునేద్వికల్పం చిత్తౌ తాం మనస్యర్థభ్రమే తు తత్ .
వైకారికే తం మాయాయాం తాం స్వస్మిన్విరమేత్తతః ..

శుద్ధః సోఽహం పరాత్మైక ఇతి దార్ఢ్యే విముచ్యతే .
హృదయం మే సుగుప్తం తే ప్రోక్తం తత్త్వం విచారయ ..

ఇతీశేనోపదిష్టః స జ్ఞాత్వాత్మానం ప్రపూజ్య చ .
తదాజ్ఞప్తో యయౌ రాజ్యం కుర్వన్నపి స దైవభుక్ ..

రాజ్యశ్రీపుత్రదారాఢ్యోఽలిప్తః స్వాత్మదృక్సదా .
భుక్త్వారబ్ధం చిరం రాజ్యం దత్వా పుత్రే విరోచనే ..

ముక్తసంగశ్చచార క్ష్మాం సమదృక్స గురూక్తవత్ ..

ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితం శ్రీదత్తపురాణాంతర్గతం శ్రీదత్తాత్రేయహృదయం సంపూర్ణం .

Found a Mistake or Error? Report it Now

శ్రీదత్తాత్రేయహృదయం PDF

Download శ్రీదత్తాత్రేయహృదయం PDF

శ్రీదత్తాత్రేయహృదయం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App