పూజావిధానం (పూర్వాంగం – స్మార్తపద్ధతిః)
|| పూజావిధానం (పూర్వాంగం – స్మార్తపద్ధతిః) || శ్రీమహాగణాధిపతయే నమః | శ్రీ గురుభ్యో నమః | హరిః ఓమ్ | శుచిః – అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా | యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః || పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః || ప్రార్థనా – శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే || అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ | అనేకదం తం భక్తానాం…