
హనుమాన్ మంగలాశాసన స్తోత్రం PDF తెలుగు
Download PDF of Hanuman Mangalashasana Stotram Telugu
Hanuman Ji ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
హనుమాన్ మంగలాశాసన స్తోత్రం తెలుగు Lyrics
|| హనుమాన్ మంగలాశాసన స్తోత్రం ||
అంజనాగర్భజాతాయ లంకాకాననవహ్నయే |
కపిశ్రేష్ఠాయ దేవాయ వాయుపుత్రాయ మంగలం |
జానకీశోకనాశాయ జనానందప్రదాయినే |
అమృత్యవే సురేశాయ రామేష్టాయ సుమఙ్లం |
మహావీరాయ వేదాంగపారగాయ మహౌజసే |
మోక్షదాత్రే యతీశాయ హ్యాంజనేయాయ మంగలం |
సత్యసంధాయ శాంతాయ దివాకరసమత్విషే |
మాయాతీతాయ మాన్యాయ మనోవేగాయ మంగలం |
శరణాగతసుస్నిగ్ధచేతసే కర్మసాక్షిణే |
భక్తిమచ్చిత్తవాసాయ వజ్రకాయాయ మంగలం |
అస్వప్నవృందవంద్యాయ దుఃస్వప్నాదిహరాయ చ |
జితసర్వారయే తుభ్యం రామదూతాయ మంగలం |
అక్షహంత్రే జగద్ధర్త్రే సుగ్రీవాదియుతాయ చ |
విశ్వాత్మనే నిధీశాయ రామభక్తాయ మంగలం |
లంఘితాంభోధయే తుభ్యముగ్రరూపాయ ధీమతే |
సతామిష్టాయ సౌమ్యాయ పింగలాక్షాయ మంగలం |
పుణ్యశ్లోకాయ సిద్ధాయ వ్యక్తావ్యక్తస్వరూపిణే |
జగన్నాథాయ ధన్యాయ వాగధీశాయ మంగలం |
మంగలాశాసనస్తోత్రం యః పఠేత్ ప్రత్యహం ముదా |
హనూమద్భక్తిమాప్నోతి ముక్తిం ప్రాప్నోత్యసంశయం |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowహనుమాన్ మంగలాశాసన స్తోత్రం

READ
హనుమాన్ మంగలాశాసన స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
