శ్రీ హనుమాన్ రక్షా స్తోత్రం PDF తెలుగు
Download PDF of Hanuman Raksha Stotram Telugu
Hanuman Ji ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ హనుమాన్ రక్షా స్తోత్రం తెలుగు Lyrics
|| Hanuman Raksha Stotram Telugu ||
॥ శ్రీహనుమద్రక్షాస్తోత్రమ్ ||
వామే కరే వైరిభిదం వహన్తం శైలం పరే శృఙ్ఞలహారటఙ్కమ్ ।
దదానమచ్ఛాచ్ఛసువర్ణవర్ణం భజే జ్వలత్కుణ్డలమార్ఖనేయమ్ ॥ ౧॥
పద్మరాగమణికుణ్డలత్విషా పాటలీకృతకపోలమస్తకమ్ |.
దివ్యహేమకదలీవనాన్తరే భావయామి పవమాననన్దనమ్ ॥ ౨॥
ఉద్యదాదిత్యసఙ్కాశముదారభుజవిక్రమమ్ |
కన్దర కోటిలావణ్యం సర్వవిద్యావిశారదమ్ ॥ ౩॥
శ్రీరామహృదయానన్దం భక్తకల్పమహీరుహమ్ |
అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజమ్ || ౪॥
వామహస్తే మహాకృచదశాస్యకరమర్దనమ్ |
ఉద్యద్వీక్షణకోదణ్డం హనూమన్తం విచిన్తయేత్ ॥ ౫||
స్ఫటికాభం స్వర్ణకాన్తిం ద్విభుజం చ కృతాజ్ఞులిమ్ |
కుబ్జలద్వయసంశోభిముఖామ్భోజం హరిం భజే ॥ ౬॥
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ హనుమాన్ రక్షా స్తోత్రం
READ
శ్రీ హనుమాన్ రక్షా స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
