హనుమాన్ స్తుతి PDF తెలుగు
Download PDF of Hanuman Stuti Telugu
Hanuman Ji ✦ Stuti (स्तुति संग्रह) ✦ తెలుగు
హనుమాన్ స్తుతి తెలుగు Lyrics
|| హనుమాన్ స్తుతి (Hanuman Stuti Telugu PDF) ||
అరుణారుణ- లోచనమగ్రభవం
వరదం జనవల్లభ- మద్రిసమం.
హరిభక్తమపార- సముద్రతరం
హనుమంతమజస్రమజం భజ రే.
వనవాసినమవ్యయ- రుద్రతనుం
బలవర్ద్ధన- త్త్వమరేర్దహనం.
ప్రణవేశ్వరముగ్రమురం హరిజం
హనుమంతమజస్రమజం భజ రే.
పవనాత్మజమాత్మవిదాం సకలం
కపిలం కపితల్లజమార్తిహరం.
కవిమంబుజ- నేత్రమృజుప్రహరం
హనుమంతమజస్రమజం భజ రే.
రవిచంద్ర- సులోచననిత్యపదం
చతురం జితశత్రుగణం సహనం.
చపలం చ యతీశ్వరసౌమ్యముఖం
హనుమంతమజస్రమజం భజ రే.
భజ సేవితవారిపతిం పరమం
భజ సూర్యసమ- ప్రభమూర్ధ్వగమం.
భజ రావణరాజ్య- కృశానుతమం
హనుమంతమజస్రమజం భజ రే.
భజ లక్ష్మణజీవన- దానకరం
భజ రామసఖీ- హృదభీష్టకరం.
భజ రామసుభక్త- మనాదిచరం
హనుమంతమజస్రమజం భజ రే.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowహనుమాన్ స్తుతి

READ
హనుమాన్ స్తుతి
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
