Misc

హిమాలయ స్తుతి

Himalaya Stuti Telugu

MiscStuti (स्तुति संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| హిమాలయ స్తుతి ||

ఓం హిమాలయాయ విద్మహే . గంగాభవాయ ధీమహి . తన్నో హరిః ప్రచోదయాత్ ..

హిమాలయప్రభావాయై హిమనద్యై నమో నమః .
హిమసంహతిభావాయై హిమవత్యై నమో నమః ..

అలకాపురినందాయై అతిభాయై నమో నమః .
భవాపోహనపుణ్యాయై భాగీరథ్యై నమో నమః ..

సంగమక్షేత్రపావన్యై గంగామాత్రే నమో నమః .
దేవప్రయాగదివ్యాయై దేవనద్యై నమో నమః ..

దేవదేవవినూతాయై దేవభూత్యై నమో నమః .
దేవాధిదేవపూజ్యాయై గంగాదేవ్యై నమో నమః ..

నమః శ్రీరామభద్రాయ గంగాతీరాలయాయ చ .
సర్వోత్కృష్టాయ శాంతాయ గభీరాయ నమో నమః ..

భాగీరథ్యలకానందాసంగమాభిముఖాయ చ .
దేవప్రయాగదైవాయ రఘునాథాయ తే నమః ..

నమస్సీతావరాజాయ రామచంద్రాయ విష్ణవే .
సర్వశక్తిప్రదాత్రే చ సర్వోన్నతాయ తే నమః ..

రుద్రప్రయాగనాథాయ నారదాగీతశంభవే .
మందాకిన్యలకానందాసంగమస్థాయ తే నమః ..

మందాకిన్యభిషిక్తాయ కేదారలింగమూర్తయే .
స్వయంభూశైలరూపాయ శివాయ ఓం నమో నమః ..

శ్రీయోగనరసింహాయ జ్యోతిర్మఠస్థితాయ చ .
కరావలంబదైవాయ శ్రీలక్ష్మీపతయే నమః ..

బదరీకాశ్రమస్థాయ నారాయణాయ విష్ణవే .
తపోభూమిప్రశాంతాయ యోగనిష్ఠాయ తే నమః ..

బదరీవననాథాయ నరనారాయణాయ చ .
నరోద్ధారణలీలాయ నరానందాయ తే నమః ..

హిమగంగాలకానందాభిషిక్తయోగమూర్తయే .
బదరీశ్రీమహాలక్ష్మీతపోనాథాయ తే నమః ..

హైమశేఖరవృత్తాయ నీలకంఠనుతాయ చ .
వసుధారాప్రవాహాయ పురాణాయ నమో నమః ..

గీతాచార్యాయ కృష్ణాయ వాచామగోచరాయ చ .
హిమాలయప్రశాంతిస్థపరానందాయ తే నమః ..

సదాలీనమనస్స్థాయ సదానందప్రశాంతయే .
సదాత్మానందబోధాయ శ్రీకృష్ణాయ నమో నమః ..

మంగలం హిమరాగాయై గంగామాత్రే సుమంగలం .
మంగలం శివసద్ధామ్నే గంగాధరాయ మంగలం ..

మంగలం వాసుదేవాయ బదరీవనమాలినే .
మంగలం శ్రీసమేతాయ నారాయణాయ మంగలం ..

మంగలం పూర్ణశోభాయ హిమ్యాచలాయ మంగలం .
మంగలం సౌమ్యగంగాయ మోక్షధామ్నే సుమంగలం ..

మంగలం రాగహిమ్యాయ నాదగంగాయ మంగలం .
మంగలం త్యాగరాజాయ పుష్పార్చితాయ మంగలం ..

ఇతి సద్గురుశ్రీత్యాగరాజస్వామినః శిష్యయా భక్తయా పుష్పయా కృతా హిమాలయస్తుతిః గురౌ సమర్పితా .

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
హిమాలయ స్తుతి PDF

Download హిమాలయ స్తుతి PDF

హిమాలయ స్తుతి PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App