లక్ష్మీ శరణాగతి స్తోత్రం PDF తెలుగు
Download PDF of Lakshmi Sharanagati Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
|| లక్ష్మీ శరణాగతి స్తోత్రం || జలధీశసుతే జలజాక్షవృతే జలజోద్భవసన్నుతే దివ్యమతే. జలజాంతరనిత్యనివాసరతే శరణం శరణం వరలక్ష్మి నమః. ప్రణతాఖిలదేవపదాబ్జయుగే భువనాఖిలపోషణ శ్రీవిభవే. నవపంకజహారవిరాజగలే శరణం శరణం గజలక్ష్మి నమః. ఘనభీకరకష్టవినాశకరి నిజభక్తదరిద్రప్రణాశకరి. ఋణమోచని పావని సౌఖ్యకరి శరణం శరణం ధనలక్ష్మి నమః. అతిభీకరక్షామవినాశకరి జగదేకశుభంకరి ధాన్యప్రదే. సుఖదాయిని శ్రీఫలదానకరి శరణం శరణం శుభలక్ష్మి నమః. సురసంఘశుభంకరి జ్ఞానప్రదే మునిసంఘప్రియంకరి మోక్షప్రదే. నరసంఘజయంకరి భాగ్యప్రదే శరణం శరణం జయలక్ష్మి నమః. పరిసేవితభక్తకులోద్ధరిణి పరిభావితదాసజనోద్ధరిణి. మధుసూదనమోహిని శ్రీరమణి శరణం...
READ WITHOUT DOWNLOADలక్ష్మీ శరణాగతి స్తోత్రం
READ
లక్ష్మీ శరణాగతి స్తోత్రం
on HinduNidhi Android App