శ్రీ రాధా స్తోత్రం (ఉద్ధవ కృతం)
|| శ్రీ రాధా స్తోత్రం (ఉద్ధవ కృతం) || వందే రాధాపదాంభోజం బ్రహ్మాదిసురవిందతమ్ | యత్కీర్తిః కీర్తనేనైవ పునాతి భువనత్రయమ్ || ౧ || నమో గోకులవాసిన్యై రాధికాయై నమో నమః | శతశృంగనివాసిన్యై చంద్రావత్యై నమో నమః || ౨ || తులసీవనవాసిన్య వృందారణ్యై నమో నమః | రాసమండలవాసిన్యై రాసేశ్వర్యై నమో నమః || ౩ || విరజాతీరవాసిన్యై వృందాయై చ నమో నమః | వృందావనవిలాసిన్యై కృష్ణాయై చ నమో నమః ||…