|| శ్రీ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రం (Aditya Surya Dwadasa Nama Stotram Telugu PDF) ||
ఆదిత్యః ప్రథమం నామం ద్వితీయం తు దివాకరః |
తృతీయం భాస్కరః ప్రోక్తం చతుర్థం తు ప్రభాకరః || ౧ ||
పంచమం తు సహస్రాంశుః షష్ఠం చైవ త్రిలోచనః |
సప్తమం హరిదశ్వశ్చ అష్టమం తు విభావసుః || ౨ ||
నవమం దినకృత్ ప్రోక్తం దశమం ద్వాదశాత్మకః |
ఏకాదశం త్రయీమూర్తిర్ద్వాదశం సూర్య ఏవ చ || ౩ ||
ద్వాదశాదిత్యనామాని ప్రాతః కాలే పఠేన్నరః |
దుఃస్వప్నో నశ్యతే తస్య సర్వదుఃఖం చ నశ్యతి || ౪ ||
దద్రుకుష్ఠహరం చైవ దారిద్ర్యం హరతే ధ్రువమ్ |
సర్వతీర్థకరం చైవ సర్వకామఫలప్రదమ్ || ౫ ||
యః పఠేత్ ప్రాతరుత్థాయ భక్త్యా స్తోత్రమిదం నరః |
సౌఖ్యమాయుస్తథారోగ్యం లభతే మోక్షమేవ చ || ౬ ||
ఇతి శ్రీ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రమ్ |
Read in More Languages:- teluguSurya Panjara Stotram Telugu
- kannadaಶ್ರೀ ಆದಿತ್ಯ ದ್ವಾದಶನಾಮ ಸ್ತೋತ್ರಂ
- sanskritश्री आदित्य द्वादशनाम स्तोत्रम्
- tamilஶ்ரீ ஆதி³த்ய த்³வாத³ஶநாம ஸ்தோத்ரம்
- sanskritआदित्य हर्षण स्तोत्रं सार्थम्
- teluguఆదిత్య హృదయం తెలుగు (Aditya Hrudayam Telugu)
- sanskritश्री रवि सप्तति रहस्यनाम स्तोत्रम्
- englishShri Surya Kavach Stotram
- sanskritआदित्य कवच पाठ
- sanskritसूर्यार्यास्तोत्रम्
- tamilஸூர்யமண்டல ஸ்தோத்ரம்
Found a Mistake or Error? Report it Now
