శ్రీ లక్ష్మీనృసింహ షోడశోపచార పూజ
|| శ్రీ లక్ష్మీనృసింహ షోడశోపచార పూజ || పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ లక్ష్మీ సమేత నృసింహ స్వామినః అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనృసింహ స్వామినః ప్రీత్యర్థం పురుష సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే | ప్రాణప్రతిష్ఠ – ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒: పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ | జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒ మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||…