సంకట మోచన హనుమాన్ స్తుతి PDF తెలుగు
Download PDF of Sankata Mochana Hanuman Stuti Telugu
Hanuman Ji ✦ Stuti (स्तुति संग्रह) ✦ తెలుగు
సంకట మోచన హనుమాన్ స్తుతి తెలుగు Lyrics
|| సంకట మోచన హనుమాన్ స్తుతి ||
వీర! త్వమాదిథ రవిం తమసా త్రిలోకీ
వ్యాప్తా భయం తదిహ కోఽపి న హర్త్తుమీశః.
దేవైః స్తుతస్తమవముచ్య నివారితా భీ-
ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.
భ్రాతుర్భయా- దవసదద్రివరే కపీశః
శాపాన్మునే రధువరం ప్రతివీక్షమాణః.
ఆనీయ తం త్వమకరోః ప్రభుమార్త్తిహీనం
ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.
విజ్ఞాపయంజనకజా- స్థితిమీశవర్యం
సీతావిమార్గణ- పరస్య కపేర్గణస్య.
ప్రాణాన్ రరక్షిథ సముద్రతటస్థితస్య
ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.
శోకాన్వితాం జనకజాం కృతవానశోకాం
ముద్రాం సమర్ప్య రఘునందన- నామయుక్తాం.
హత్వా రిపూనరిపురం హుతవాన్ కృశానౌ
ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.
శ్రీలక్ష్మణం నిహతవాన్ యుధి మేఘనాదో
ద్రోణాచలం త్వముదపాటయ చౌషధార్థం.
ఆనీయ తం విహితవానసుమంతమాశు
ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.
యుద్ధే దశాస్యవిహితే కిల నాగపాశై-
ర్బద్ధాం విలోక్య పృతనాం ముముహే ఖరారిః.
ఆనీయ నాగభుజమాశు నివారితా భీ-
ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.
భ్రాత్రాన్వితం రఘువరం త్వహిలోకమేత్య
దేవ్యై ప్రదాతుమనసం త్వహిరావణం త్వాం.
సైన్యాన్వితం నిహతవాన- నిలాత్మజం ద్రాక్
ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.
వీర! త్వయా హి విహితం సురసర్వకార్యం
మత్సంకటం కిమిహ యత్త్వయకా న హార్యం.
ఏతద్ విచార్య హర సంకటమాశు మే త్వం
ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowసంకట మోచన హనుమాన్ స్తుతి
READ
సంకట మోచన హనుమాన్ స్తుతి
on HinduNidhi Android App