శివ ఆపద్ విమోచన స్తోత్రం PDF తెలుగు
Download PDF of Shiva Aapad Vimochana Stotram Telugu
Shiva ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శివ ఆపద్ విమోచన స్తోత్రం తెలుగు Lyrics
|| శివ ఆపద్ విమోచన స్తోత్రం ||
శ్రీమత్కైరాతవేషోద్భటరుచిరతనో భక్తరక్షాత్తదీక్ష
ప్రోచ్చంటారాతిదృప్తద్విపనికరసముత్సారహర్యక్షవర్య .
త్వత్పాదైకాశ్రయోఽహం నిరుపమకరూణావారిధే భూరితప్త-
స్త్వామద్యైకాగ్రభక్త్యా గిరిశసుత విభో స్తౌమి దేవ ప్రసీద ..
పార్థః ప్రత్యర్థివర్గప్రశమనవిధయే దివ్యముగ్రం మహాస్త్రం
లిప్సుధ్ర్యాయన్ మహేశం వ్యతనుత వివిధానీష్టసిధ్యై తపాంసి .
దిత్సుః కామానముష్మై శబరవపురభూత్ ప్రీయమాణః పినాకీ
తత్పుత్రాత్మాఽవిరాసీస్తదను చ భగవన్ విశ్వసంరక్షణాయ ..
ఘోరారణ్యే హిమాద్రౌ విహరసి మృగయాతత్పరశ్చాపధారీ
దేవ శ్రీకంఠసూనో విశిఖవికిరణైః శ్వాపదానాశు నిఘ్నన్ .
ఏవం భక్తాంతరంగేష్వపి వివిధభయోద్భ్రాంతచేతోవికారాన్
ధీరస్మేరార్ద్రవీక్షానికరవిసరణైశ్చాపి కారుణ్యసింధో ..
విక్రాంతైరుగ్రభావైః ప్రతిభటనివహైః సన్నిరుద్ధాః సమంతా-
దాక్రాంతాః క్షత్రముఖ్యాః శబరసుత భవద్ధ్యానమగ్నాంతరంగాః .
లబ్ధ్వా తేజస్త్రిలోకీవిజయపటుసస్తారివంశప్రరోహాన్
దగ్ధ్వాఽసన్ పూర్ణకామాః ప్రదిశతు స భవాన్ మహ్రమాపద్విమోక్షం ..
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశివ ఆపద్ విమోచన స్తోత్రం
READ
శివ ఆపద్ విమోచన స్తోత్రం
on HinduNidhi Android App