శివ కులీర అష్టక స్తోత్రం PDF తెలుగు
Download PDF of Shiva Kuleera Ashtaka Stotram Telugu
Shiva ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శివ కులీర అష్టక స్తోత్రం తెలుగు Lyrics
|| శివ కులీర అష్టక స్తోత్రం ||
తవాస్యారాద్ధారః కతి మునివరాః కత్యపి సురాః
తపస్యా సన్నాహైః సుచిరమమనోవాక్పథచరైః.
అమీషాం కేషామప్యసులభమముష్మై పదమదాః
కులీరాయోదారం శివ తవ దయా సా బలవతీ.
అకర్తుం కర్తుం వా భువనమఖిలం యే కిల భవ-
న్త్యలం తే పాదాంతే పురహర వలంతే తవ సురాః.
కుటీరం కోటీరే త్వమహహ కులీరాయ కృతవాన్
భవాన్ విశ్వస్యేష్టే తవ పునరధీష్టే హి కరుణా.
తవారూఢో మౌలిం తదనధిగమవ్రీలనమితాం
చతుర్వక్త్రీం యస్త్వచ్చరణసవిధే పశ్యతి విధేః.
కులీరస్యాస్యాయం కులిశభృదలక్ష్య- శ్శివభవ-
ద్దయా సేయం త్వామప్యధరితవతీ కిం న కురూతాం.
శ్రుతిస్మృత్యభ్యాసో నయనిచయభూయః పరిచయః
తథా తత్తత్కర్మవ్యసనమపి శుష్కశ్రమకృతే.
త్వయి స్వాంతం లగ్నం న యది యది లగ్నం తదియతా
జితా కైవల్యశ్రీః పురహర కులీరోఽత్ర గమకః.
తపోభిః ప్రాగ్జన్మప్రకరపరినమ్రైః పురరిపో
తనౌ యస్యాం కస్యామపి స హి భవార్తిప్రతిభటః.
త్వయి స్యాద్ధీబంధస్తనురచరమా సైవ చరమా
కులీరో బ్రూతే తన్మహిమపథ- విద్వద్గురునయం.
ధియో ధానం నామ త్వయి శివ చిదానంద పరమో-
న్మిషత్సామ్రాజ్యశ్రీకురల- రభసాకర్షకుతుకం.
కులీరేణ జ్ఞాతం కథమనధిగమ్యం దివిషదాం
దయా తే స్వచ్ఛందా ప్రథయతి న కస్మై కిమథవా.
తదుచ్చత్వం నైచ్యం త్వితరదితి లోకాః శివ ముధా
వ్యవస్థామస్థానే విదధతి చ నందంతి చ మిథః.
కులీరస్త్వన్మౌలిస్థితి- మసులభామేత్య స భవత్-
కృపాముచ్చత్వం తద్విరహమపి నైచ్యం ప్రథయతి.
కులీరేశాఖ్యాతిర్గిరిశ- కృపయోచ్చైరుపహృతా
తవేయం భక్తాయోన్నతివితరణ శ్రీగమనికా.
భవద్భక్త్యున్మీలత్ఫల- గరిమటీకాస్థితిజుషా
కులీరస్య ఖ్యాత్యా జగతి సహచర్యా విహరతే.
కులీరేశస్తోత్రం త్వదనుపధికానుగ్రహభవం
పఠేయుర్యే నిత్యం శ్రృణుయురపి వా యే పునరిదం.
ప్రసాదాత్తే తేఽమీ విధుత దురితాస్త్వయ్యభిరతాః
భవేయుర్నిర్యత్నాధిగత- సకలాభీప్సితఫలాః.
కర్కటకచంద్రయోగః కర్కటకేశాన మూర్ధ్ని తే దృష్టః.
కారయ వృష్టిమమోఘాం వారయ వర్షోపరోధదుర్యోగం.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశివ కులీర అష్టక స్తోత్రం
READ
శివ కులీర అష్టక స్తోత్రం
on HinduNidhi Android App