Misc

శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామ స్తోత్రం

Sri Anjaneya Ashtottara Satanama Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామ స్తోత్రం ||

ఆంజనేయో మహావీరో హనుమాన్మారుతాత్మజః |
తత్త్వజ్ఞానప్రదః సీతాదేవీముద్రాప్రదాయకః || ౧ ||

అశోకవనికాచ్ఛేత్తా సర్వమాయావిభంజనః |
సర్వబంధవిమోక్తా చ రక్షోవిధ్వంసకారకః || ౨ ||

పరవిద్యాపరీహారః పరశౌర్యవినాశనః |
పరమంత్రనిరాకర్తా పరయంత్రప్రభేదకః || ౩ ||

సర్వగ్రహవినాశీ చ భీమసేనసహాయకృత్ |
సర్వదుఃఖహరః సర్వలోకచారీ మనోజవః || ౪ ||

పారిజాతద్రుమూలస్థః సర్వమంత్రస్వరూపవాన్ |
సర్వతంత్రస్వరూపీ చ సర్వయంత్రాత్మకస్తథా || ౫ ||

కపీశ్వరో మహాకాయః సర్వరోగహరః ప్రభుః |
బలసిద్ధికరః సర్వవిద్యాసంపత్ప్రదాయకః || ౬ ||

కపిసేనానాయకశ్చ భవిష్యచ్చతురాననః |
కుమారబ్రహ్మచారీ చ రత్నకుండలదీప్తిమాన్ || ౭ ||

సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలః |
గంధర్వవిద్యాతత్త్వజ్ఞో మహాబలపరాక్రమః || ౮ ||

కారాగృహవిమోక్తా చ శృంఖలాబంధమోచకః |
సాగరోత్తారకః ప్రాజ్ఞో రామదూతః ప్రతాపవాన్ || ౯ ||

వానరః కేసరీసుతః సీతాశోకనివారకః |
అంజనాగర్భసంభూతో బాలార్కసదృశాననః || ౧౦ ||

విభీషణప్రియకరో దశగ్రీవకులాంతకః |
లక్ష్మణప్రాణదాతా చ వజ్రకాయో మహాద్యుతిః || ౧౧ ||

చిరంజీవీ రామభక్తో దైత్యకార్యవిఘాతకః |
అక్షహంతా కాంచనాభః పంచవక్త్రో మహాతపః || ౧౨ ||

లంకిణీభంజనః శ్రీమాన్ సింహికాప్రాణభంజనః |
గంధమాదనశైలస్థో లంకాపురవిదాహకః || ౧౩ ||

సుగ్రీవసచివో ధీరః శూరో దైత్యకులాంతకః |
సురార్చితో మహాతేజా రామచూడామణిప్రదః || ౧౪ ||

కామరూపీ పింగళాక్షో వార్ధిమైనాకపూజితః |
కబళీకృతమార్తాండమండలో విజితేంద్రియః || ౧౫ ||

రామసుగ్రీవసంధాతా మహిరావణమర్దనః | [మహా]
స్ఫటికాభో వాగధీశో నవవ్యాకృతిపండితః || ౧౬ ||

చతుర్బాహుర్దీనబంధుర్మహాత్మా భక్తవత్సలః |
సంజీవననగాహర్తా శుచిర్వాగ్మీ దృఢవ్రతః || ౧౭ ||

కాలనేమిప్రమథనో హరిమర్కటమర్కటః |
దాంతః శాంతః ప్రసన్నాత్మా శతకంఠమదాపహృత్ || ౧౮ ||

యోగీ రామకథాలోలః సీతాన్వేషణపండితః |
వజ్రదంష్ట్రో వజ్రనఖో రుద్రవీర్యసముద్భవః || ౧౯ ||

ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకః |
పార్థధ్వజాగ్రసంవాసీ శరపంజరభేదకః || ౨౦ ||

దశబాహుర్లోకపూజ్యో జాంబవత్ప్రీతివర్ధనః |
సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరః || ౨౧ ||

ఇత్యేవం శ్రీహనుమతో నామ్నామష్టోత్తరం శతమ్ |
యః పఠేచ్ఛృణుయాన్నిత్యం సర్వాన్కామానవాప్నుయాత్ || ౨౨ ||

ఇతి శ్రీమదాంజనేయాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామ స్తోత్రం PDF

Download శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామ స్తోత్రం PDF

శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామ స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App