Misc

శ్రీ భూతనాథ మానసాష్టకం

Sri Bhoothanatha Manasa Ashtakam Telugu

MiscAshtakam (अष्टकम संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ భూతనాథ మానసాష్టకం ||

శ్రీవిష్ణుపుత్రం శివదివ్యబాలం
మోక్షప్రదం దివ్యజనాభివంద్యమ్ |
కైలాసనాథప్రణవస్వరూపం
శ్రీభూతనాథం మనసా స్మరామి || ౧ ||

అజ్ఞానఘోరాంధధర్మప్రదీపం
ప్రజ్ఞానదానప్రణవం కుమారమ్ |
లక్ష్మీవిలాసైకనివాసరంగం
శ్రీభూతనాథం మనసా స్మరామి || ౨ ||

లోకైకవీరం కరుణాతరంగం
సద్భక్తదృశ్యం స్మరవిస్మయాంగమ్ |
భక్తైకలక్ష్యం స్మరసంగభంగం
శ్రీభూతనాథం మనసా స్మరామి || ౩ ||

లక్ష్మీ తవ ప్రౌఢమనోహరశ్రీ-
-సౌందర్యసర్వస్వవిలాసరంగమ్ |
ఆనందసంపూర్ణకటాక్షలోలం
శ్రీభూతనాథం మనసా స్మరామి || ౪ ||

పూర్ణకటాక్షప్రభయావిమిశ్రం
సంపూర్ణసుస్మేరవిచిత్రవక్త్రమ్ |
మాయావిమోహప్రకరప్రణాశం
శ్రీభూతనాథం మనసా స్మరామి || ౫ ||

విశ్వాభిరామం గుణపూర్ణవర్ణం
దేహప్రభానిర్జితకామదేవమ్ |
కుపేట్యదుఃఖర్వవిషాదనాశం
శ్రీభూతనాథం మనసా స్మరామి || ౬ ||

మాలాభిరామం పరిపూర్ణరూపం
కాలానురూపప్రకటావతారమ్ |
కాలాంతకానందకరం మహేశం
శ్రీభూతనాథం మనసా స్మరామి || ౭ ||

పాపాపహం తాపవినాశమీశం
సర్వాధిపత్యపరమాత్మనాథమ్ |
శ్రీసూర్యచంద్రాగ్నివిచిత్రనేత్రం
శ్రీభూతనాథం మనసా స్మరామి || ౮ ||

ఇతి శ్రీ భూతనాథ మానసాష్టకమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ భూతనాథ మానసాష్టకం PDF

Download శ్రీ భూతనాథ మానసాష్టకం PDF

శ్రీ భూతనాథ మానసాష్టకం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App