Download HinduNidhi App
Misc

శ్రీ ఛిన్నమస్తాదేవి అష్టోత్తరశతనామావళిః

Sri Chinnamasta Ashtottara Shatanamavali Telugu

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

|| శ్రీ ఛిన్నమస్తాదేవి అష్టోత్తరశతనామావళిః ||

ఓం ఛిన్నమస్తాయై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం మహాభీమాయై నమః |
ఓం మహోదర్యై నమః |
ఓం చండేశ్వర్యై నమః |
ఓం చండమాత్రే నమః |
ఓం చండముండప్రభంజిన్యై నమః |
ఓం మహాచండాయై నమః |
ఓం చండరూపాయై నమః | ౯

ఓం చండికాయై నమః |
ఓం చండఖండిన్యై నమః |
ఓం క్రోధిన్యై నమః |
ఓం క్రోధజనన్యై నమః |
ఓం క్రోధరూపాయై నమః |
ఓం కుహ్వే నమః |
ఓం కలాయై నమః |
ఓం కోపాతురాయై నమః |
ఓం కోపయుతాయై నమః | ౧౮

ఓం కోపసంహారకారిణ్యై నమః |
ఓం వజ్రవైరోచన్యై నమః |
ఓం వజ్రాయై నమః |
ఓం వజ్రకల్పాయై నమః |
ఓం డాకిన్యై నమః |
ఓం డాకినీకర్మనిరతాయై నమః |
ఓం డాకినీకర్మపూజితాయై నమః |
ఓం డాకినీసంగనిరతాయై నమః |
ఓం డాకినీప్రేమపూరితాయై నమః | ౨౭

ఓం ఖట్వాంగధారిణ్యై నమః |
ఓం ఖర్వాయై నమః |
ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః |
ఓం ప్రేతాసనాయై నమః |
ఓం ప్రేతయుతాయై నమః |
ఓం ప్రేతసంగవిహారిణ్యై నమః |
ఓం ఛిన్నముండధరాయై నమః |
ఓం ఛిన్నచండవిద్యాయై నమః |
ఓం చిత్రిణ్యై నమః | ౩౬

ఓం ఘోరరూపాయై నమః |
ఓం ఘోరదృష్ట్యై నమః |
ఓం ఘోరరావాయై నమః |
ఓం ఘనోదర్యై నమః |
ఓం యోగిన్యై నమః |
ఓం యోగనిరతాయై నమః |
ఓం జపయజ్ఞపరాయణాయై నమః |
ఓం యోనిచక్రమయ్యై నమః |
ఓం యోనయే నమః | ౪౫

ఓం యోనిచక్రప్రవర్తిన్యై నమః |
ఓం యోనిముద్రాయై నమః |
ఓం యోనిగమ్యాయై నమః |
ఓం యోనియంత్రనివాసిన్యై నమః |
ఓం యంత్రరూపాయై నమః |
ఓం యంత్రమయ్యై నమః |
ఓం యంత్రేశ్యై నమః |
ఓం యంత్రపూజితాయై నమః |
ఓం కీర్త్యాయై నమః | ౫౪

ఓం కపర్దిన్యై నమః |
ఓం కాళ్యై నమః |
ఓం కంకాళ్యై నమః |
ఓం కలకారిణ్యై నమః |
ఓం ఆరక్తాయై నమః |
ఓం రక్తనయనాయై నమః |
ఓం రక్తపానపరాయణాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం భూతిదాయై నమః | ౬౩

ఓం భూత్యై నమః |
ఓం భూతిదాత్ర్యై నమః |
ఓం భైరవ్యై నమః |
ఓం భైరవాచారనిరతాయై నమః |
ఓం భూతభైరవసేవితాయై నమః |
ఓం భీమాయై నమః |
ఓం భీమేశ్వర్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం భీమనాదపరాయణాయై నమః | ౭౨

ఓం భవారాధ్యాయై నమః |
ఓం భవనుతాయై నమః |
ఓం భవసాగరతారిణ్యై నమః |
ఓం భద్రకాళ్యై నమః |
ఓం భద్రతనవే నమః |
ఓం భద్రరూపాయై నమః |
ఓం భద్రికాయై నమః |
ఓం భద్రరూపాయై నమః |
ఓం మహాభద్రాయై నమః | ౮౧

ఓం సుభద్రాయై నమః |
ఓం భద్రపాలిన్యై నమః |
ఓం సుభవ్యాయై నమః |
ఓం భవ్యవదనాయై నమః |
ఓం సుముఖ్యై నమః |
ఓం సిద్ధసేవితాయై నమః |
ఓం సిద్ధిదాయై నమః |
ఓం సిద్ధినివహాయై నమః |
ఓం సిద్ధాయై నమః | ౯౦

ఓం సిద్ధనిషేవితాయై నమః |
ఓం శుభదాయై నమః |
ఓం శుభగాయై నమః |
ఓం శుద్ధాయై నమః |
ఓం శుద్ధసత్త్వాయై నమః |
ఓం శుభావహాయై నమః |
ఓం శ్రేష్ఠాయై నమః |
ఓం దృష్టిమయీదేవ్యై నమః |
ఓం దృష్టిసంహారకారిణ్యై నమః | ౯౯

ఓం శర్వాణ్యై నమః |
ఓం సర్వగాయై నమః |
ఓం సర్వాయై నమః |
ఓం సర్వమంగళకారిణ్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం శాంతిరూపాయై నమః |
ఓం మృడాన్యై నమః |
ఓం మదనాతురాయై నమః | ౧౦౮

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ ఛిన్నమస్తాదేవి అష్టోత్తరశతనామావళిః PDF

శ్రీ ఛిన్నమస్తాదేవి అష్టోత్తరశతనామావళిః PDF

Leave a Comment