Misc

శ్రీ గంగాధర స్తోత్రం

Sri Gangadhara Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

 || శ్రీ గంగాధర స్తోత్రం ||

క్షీరాంభోనిధిమంథనోద్భవవిషాత్ సందహ్యమానాన్ సురాన్
బ్రహ్మాదీనవలోక్య యః కరుణయా హాలాహలాఖ్యం విషమ్ |
నిఃశంకం నిజలీలయా కబలయన్లోకాన్రరక్షాదరా-
-దార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || ౧ ||

క్షీరం స్వాదు నిపీయ మాతులగృహే గత్వా స్వకీయం గృహం
క్షీరాలాభవశేన ఖిన్నమనసే ఘోరం తపః కుర్వతే |
కారుణ్యాదుపమన్యవే నిరవధిం క్షీరాంబుధిం దత్తవాన్
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || ౨ ||

మృత్యుం వక్షసి తాడయన్నిజపదధ్యానైకభక్తం మునిం
మార్కండేయమపాలయత్కరుణయా లింగాద్వినిర్గత్య యః |
నేత్రాంభోజసమర్పణేన హరయేఽభీష్టం రథాంగం దదౌ
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || ౩ ||

ఓఢుం ద్రోణజయద్రథాదిరథికైః సైన్యం మహత్కౌరవం
దృష్ట్వా కృష్ణసహాయవంతమపి తం భీతం ప్రపన్నార్తిహా |
పార్థం రక్షితవానమోఘవిషయం దివ్యాస్త్రముద్బోధయన్
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || ౪ ||

బాలం శైవకులోద్భవం పరిహసత్స్వజ్ఞాతిపక్షాకులం
ఖిద్యంతం తవ మూర్ధ్ని పుష్పనిచయం దాతుం సముద్యత్కరమ్ |
దృష్ట్వానమ్య విరించిరమ్యనగరే పూజాం త్వదీయాం భజన్
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || ౫ ||

సంత్రస్తేషు పురా సురాసురభయాదింద్రాదిబృందారకే-
-ఽశ్వారూఢో ధరణీరథం శ్రుతిహయం కృత్వా మురారిం శరమ్ |
రక్షన్యః కృపయా సమస్తవిబుధాన్ జిత్వా పురారీన్ క్షణాత్
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || ౬ ||

శ్రౌతస్మార్తపథే పరాఙ్ముఖమపి ప్రోద్యన్మహాపాతకం
విశ్వాధీశమపత్యమేవ గతిరిత్యాలాపవంతం సకృత్ |
రక్షన్యః కరుణాపయోనిధిరితి ప్రాప్తప్రసిద్ధిః పురా
హ్యార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || ౭ ||

గాంగం వేగమవాప్య మాన్యవిబుధైః సోఢుం పురా యాచితో
దృష్ట్వా భక్తభగీరథేన వినతో రుద్రో జటామండలే |
కారుణ్యాదవనీతలే సురనదీమాపూరయత్పావనీం
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || ౮ ||

ఇతి శ్రీమదప్పయదీక్షితవిరచితం శ్రీగంగాధర స్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

శ్రీ గంగాధర స్తోత్రం PDF

Download శ్రీ గంగాధర స్తోత్రం PDF

శ్రీ గంగాధర స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App