Download HinduNidhi App
Misc

శ్రీ గరుడ కవచం

Sri Garuda Kavacham Telugu

MiscKavach (कवच संग्रह)తెలుగు
Share This

|| శ్రీ గరుడ కవచం ||

అస్య శ్రీ గరుడ కవచ స్తోత్రమంత్రస్య నారద ఋషిః వైనతేయో దేవతా అనుష్టుప్ఛందః మమ గరుడ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |

శిరో మే గరుడః పాతు లలాటం వినతాసుతః |
నేత్రే తు సర్పహా పాతు కర్ణౌ పాతు సురార్చితః || ౧ ||

నాసికాం పాతు సర్పారిః వదనం విష్ణువాహనః |
సూర్యసూతానుజః కంఠం భుజౌ పాతు మహాబలః || ౨ ||

హస్తౌ ఖగేశ్వరః పాతు కరాగ్రే తరుణాకృతిః |
నఖాన్ నఖాయుధః పాతు కక్షౌ ముక్తిఫలప్రదః || ౩ ||

స్తనౌ మే విహగః పాతు హృదయం పాతు సర్పహా | [*సర్వదా*]
నాభిం పాతు మహాతేజాః కటిం పాతు సుధాహరః || ౪ ||

ఊరూ పాతు మహావీరః జానునీ చండవిక్రమః |
జంఘే దండాయుధః పాతు గుల్ఫౌ విష్ణురథః సదా || ౫ ||

సువర్ణః పాతు మే పాదౌ తార్క్ష్యః పాదాంగులీ తథా |
రోమకూపాని మే వీరః త్వచం పాతు భయాపహః || ౬ ||

ఇత్యేవం దివ్యకవచం పాపఘ్నం సర్వకామదం |
యః పఠేత్ప్రాతరుత్థాయ విషదోషం ప్రణశ్యతి || ౭ ||

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం బంధనాత్ ముచ్యతే నరః |
ద్వాదశాహం పఠేద్యస్తు ముచ్యతే శత్రుబంధనాత్ || ౮ ||

ఏకవారం పఠేద్యస్తు ముచ్యతే సర్వకిల్బిషైః |
వజ్రపంజరనామేదం కవచం బంధమోచనమ్ || ౯ ||

ఇతి శ్రీ నారద గరుడ సంవాదే గరుడకవచం |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ గరుడ కవచం PDF

శ్రీ గరుడ కవచం PDF

Leave a Comment