Download HinduNidhi App
Misc

శ్రీ గాయత్రీ కవచం – 2

MiscKavach (कवच संग्रह)తెలుగు
Share This

|| శ్రీ గాయత్రీ కవచం – 2 ||

అస్య శ్రీగాయత్రీ కవచస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః గాయత్రీ దేవతా భూః బీజం భువః శక్తిః స్వః కీలకం శ్రీగాయత్రీ ప్రీత్యర్థే జపే వినియోగః |

ధ్యానం –
పంచవక్త్రాం దశభుజాం సూర్యకోటిసమప్రభామ్ |
సావిత్రీ బ్రహ్మవరదాం చంద్రకోటిసుశీతలామ్ || ౧ ||

త్రినేత్రాం సితవక్త్రాం చ ముక్తాహారవిరాజితామ్ |
వరాఽభయాంకుశకశాం హేమపాత్రాక్షమాలికామ్ || ౨ ||

శంఖచక్రాబ్జయుగళం కరాభ్యాం దధతీ పరామ్ |
సితపంకజసంస్థా చ హంసారూఢాం సుఖస్మితామ్ || ౩ ||

ధ్యాత్వైవం మానసాంభోజే గాయత్రీకవచం జపేత్ || ౪ ||

బ్రహ్మోవాచ |
విశ్వామిత్ర మహాప్రాజ్ఞ గాయత్రీకవచం శృణు |
యస్య విజ్ఞానమాత్రేణ త్రైలోక్యం వశయేత్ క్షణాత్ || ౫ ||

సావిత్రీ మే శిరః పాతు శిఖాయామమృతేశ్వరీ |
లలాటం బ్రహ్మదైవత్యా భ్రువౌ మే పాతు వైష్ణవీ || ౬ ||

కర్ణౌ మే పాతు రుద్రాణీ సూర్యా సావిత్రికాఽంబికే |
గాయత్రీ వదనం పాతు శారదా దశనచ్ఛదౌ || ౭ ||

ద్విజాన్ యజ్ఞప్రియా పాతు రసనాయాం సరస్వతీ |
సాంఖ్యాయనీ నాసికా మే కపోలం చంద్రహాసినీ || ౮ ||

చిబుకం వేదగర్భా చ కంఠం పాత్వఘనాశినీ |
స్తనౌ మే పాతు ఇంద్రాణీ హృదయం బ్రహ్మవాదినీ || ౯ ||

ఉదరం విశ్వభోక్త్రీ చ నాభిం పాతు సురప్రియా |
జఘనం నారసింహీ చ పృష్ఠం బ్రహ్మాండధారిణీ || ౧౦ ||

పార్శ్వౌ మే పాతు పద్మాక్షీ గుహ్యం మే గోత్రికాఽవతు |
ఊర్వోరోంకారరూపా చ జాన్వోః సంధ్యాత్మికాఽవతు || ౧౧ ||

జంఘయోః పాతు చాఽక్షోభ్యా గుల్ఫయోర్బ్రహ్మశీర్షకా |
సూర్యా పదద్వయం పాతు చంద్రా పాదాంగుళీషు చ || ౧౨ ||

సర్వాంగం వేదమాతా చ పాతు మే సర్వదాఽనఘా |
ఇత్యేతత్ కవచం బ్రహ్మన్ గాయత్ర్యాః సర్వపావనమ్ || ౧౩ ||

పుణ్యం పవిత్రం పాపఘ్నం సర్వరోగనివారణమ్ |
త్రిసంధ్యం యః పఠేద్విద్వాన్ సర్వాన్ కామానవాప్నుయాత్ || ౧౪ ||

సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః స భవేద్వేదవిత్తమః |
సర్వయజ్ఞఫలం పుణ్యం బ్రహ్మాంతే సమవాప్నుయాత్ || ౧౫ ||

ఇతి శ్రీవిశ్వామిత్రసంహితోక్తం శ్రీ గాయత్రీ కవచమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ గాయత్రీ కవచం - 2 PDF

శ్రీ గాయత్రీ కవచం - 2 PDF

Leave a Comment