Misc

శ్రీ కామాఖ్యా స్తోత్రం

Sri Kamakhya Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ కామాఖ్యా స్తోత్రం ||

జయ కామేశి చాముండే జయ భూతాపహారిణి |
జయ సర్వగతే దేవి కామేశ్వరి నమోఽస్తు తే || ౧ ||

విశ్వమూర్తే శుభే శుద్ధే విరూపాక్షి త్రిలోచనే |
భీమరూపే శివే విద్యే కామేశ్వరి నమోఽస్తు తే || ౨ ||

మాలాజయే జయే జంభే భూతాక్షి క్షుభితేఽక్షయే |
మహామాయే మహేశాని కామేశ్వరి నమోఽస్తు తే || ౩ ||

భీమాక్షి భీషణే దేవి సర్వభూతక్షయంకరి |
కాలి చ వికరాలి చ కామేశ్వరి నమోఽస్తు తే || ౩ ||

కాలి కరాలవిక్రాంతే కామేశ్వరి హరప్రియే |
సర్వశాస్త్రసారభూతే కామేశ్వరి నమోఽస్తు తే || ౪ ||

కామరూపప్రదీపే చ నీలకూటనివాసిని |
నిశుంభశుంభమథని కామేశ్వరి నమోఽస్తు తే || ౫ ||

కామాఖ్యే కామరూపస్థే కామేశ్వరి హరిప్రియే |
కామనాం దేహి మే నిత్యం కామేశ్వరి నమోఽస్తు తే || ౬ ||

వపానాఢ్యమహావక్త్రే తథా త్రిభువనేశ్వరి |
మహిషాసురవధే దేవి కామేశ్వరి నమోఽస్తు తే || ౭ ||

ఛాగతుష్టే మహాభీమే కామాఖ్యే సురవందితే |
జయ కామప్రదే తుష్టే కామేశ్వరి నమోఽస్తు తే || ౮ ||

భ్రష్టరాజ్యో యదా రాజా నవమ్యాం నియతః శుచిః |
అష్టమ్యాం చ చతుర్దశ్యాముపవాసీ నరోత్తమః || ౯ ||

సంవత్సరేణ లభతే రాజ్యం నిష్కంటకం పునః |
య ఇదం శృణుయాద్భక్త్యా తవ దేవి సముద్భవమ్ |
సర్వపాపవినిర్ముక్తః పరం నిర్వాణమృచ్ఛతి || ౧౦ ||

శ్రీకామరూపేశ్వరి భాస్కరప్రభే
ప్రకాశితాంభోజనిభాయతాననే |
సురారిరక్షఃస్తుతిపాతనోత్సుకే
త్రయీమయే దేవనుతే నమామి || ౧౧ ||

సితాసితే రక్తపిశంగవిగ్రహే
రూపాణి యస్యాః ప్రతిభాంతి తాని |
వికారరూపా చ వికల్పితాని
శుభాశుభానామపి తాం నమామి || ౧౨ ||

కామరూపసముద్భూతే కామపీఠావతంసకే |
విశ్వాధారే మహామాయే కామేశ్వరి నమోఽస్తు తే || ౧౩ ||

అవ్యక్తవిగ్రహే శాంతే సంతతే కామరూపిణి |
కాలగమ్యే పరే శాంతే కామేశ్వరి నమోఽస్తు తే || ౧౪ ||

యా సుషుమ్నాంతరాలస్థా చింత్యతే జ్యోతిరూపిణీ |
ప్రణతోఽస్మి పరాం వీరాం కామేశ్వరి నమోఽస్తు తే || ౧౫ ||

దంష్ట్రాకరాలవదనే ముండమాలోపశోభితే |
సర్వతః సర్వగే దేవి కామేశ్వరి నమోఽస్తు తే || ౧౬ ||

చాముండే చ మహాకాలి కాలి కపాలహారిణీ |
పాశహస్తే దండహస్తే కామేశ్వరి నమోఽస్తు తే || ౧౭ ||

చాముండే కులమాలాస్యే తీక్ష్ణదంష్ట్రే మహాబలే |
శవయానస్థితే దేవి కామేశ్వరి నమోఽస్తు తే || ౧౮ ||

ఇతి శ్రీ కామాఖ్యా స్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ కామాఖ్యా స్తోత్రం PDF

Download శ్రీ కామాఖ్యా స్తోత్రం PDF

శ్రీ కామాఖ్యా స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App