|| శ్రీ కమలాష్టోత్తరశతనామావళిః ||
ఓం మహామాయాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మహావాణ్యై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం మహారాత్ర్యై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః |
ఓం కాలరాత్ర్యై నమః |
ఓం కుహ్వై నమః | ౯
ఓం పూర్ణాయై నమః |
ఓం ఆనందాయై నమః |
ఓం ఆద్యాయై నమః |
ఓం భద్రికాయై నమః |
ఓం నిశాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం రిక్తాయై నమః |
ఓం మహాశక్త్యై నమః |
ఓం దేవమాత్రే నమః | ౧౮
ఓం కృశోదర్యై నమః |
ఓం శచ్యై నమః |
ఓం ఇంద్రాణ్యై నమః |
ఓం శక్రనుతాయై నమః |
ఓం శంకరప్రియవల్లభాయై నమః |
ఓం మహావరాహజనన్యై నమః |
ఓం మదనోన్మథిన్యై నమః |
ఓం మహ్యై నమః |
ఓం వైకుంఠనాథరమణ్యై నమః | ౨౭
ఓం విష్ణువక్షఃస్థలస్థితాయై నమః |
ఓం విశ్వేశ్వర్యై నమః |
ఓం విశ్వమాత్రే నమః |
ఓం వరదాయై నమః |
ఓం అభయదాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం శూలిన్యై నమః |
ఓం చక్రిణ్యై నమః |
ఓం మాయై నమః | ౩౬
ఓం పాశిన్యై నమః |
ఓం శంఖధారిణ్యై నమః |
ఓం గదిన్యై నమః |
ఓం ముండమాలాయై నమః |
ఓం కమలాయై నమః |
ఓం కరుణాలయాయై నమః |
ఓం పద్మాక్షధారిణ్యై నమః |
ఓం అంబాయై నమః |
ఓం మహావిష్ణుప్రియంకర్యై నమః | ౪౫
ఓం గోలోకనాథరమణ్యై నమః |
ఓం గోలోకేశ్వరపూజితాయై నమః |
ఓం గయాయై నమః |
ఓం గంగాయై నమః |
ఓం యమునాయై నమః |
ఓం గోమత్యై నమః |
ఓం గరుడాసనాయై నమః |
ఓం గండక్యై నమః |
ఓం సరయ్వై నమః | ౫౪
ఓం తాప్యై నమః |
ఓం రేవాయై నమః |
ఓం పయస్విన్యై నమః |
ఓం నర్మదాయై నమః |
ఓం కావేర్యై నమః |
ఓం కేదారస్థలవాసిన్యై నమః |
ఓం కిశోర్యై నమః |
ఓం కేశవనుతాయై నమః |
ఓం మహేంద్రపరివందితాయై నమః | ౬౩
ఓం బ్రహ్మాదిదేవనిర్మాణకారిణ్యై నమః |
ఓం వేదపూజితాయై నమః |
ఓం కోటిబ్రహ్మాండమధ్యస్థాయై నమః |
ఓం కోటిబ్రహ్మాండకారిణ్యై నమః |
ఓం శ్రుతిరూపాయై నమః |
ఓం శ్రుతికర్యై నమః |
ఓం శ్రుతిస్మృతిపరాయణాయై నమః |
ఓం ఇందిరాయై నమః |
ఓం సింధుతనయాయై నమః | ౭౨
ఓం మాతంగ్యై నమః |
ఓం లోకమాతృకాయై నమః |
ఓం త్రిలోకజనన్యై నమః |
ఓం తంత్రాయై నమః |
ఓం తంత్రమంత్రస్వరూపిణ్యై నమః |
ఓం తరుణ్యై నమః |
ఓం తమోహంత్ర్యై నమః |
ఓం మంగళాయై నమః |
ఓం మంగళాయనాయై నమః | ౮౧
ఓం మధుకైటభమథన్యై నమః |
ఓం శుంభాసురవినాశిన్యై నమః |
ఓం నిశుంభాదిహరాయై నమః |
ఓం మాత్రే నమః |
ఓం హరిశంకరపూజితాయై నమః |
ఓం సర్వదేవమయ్యై నమః |
ఓం సర్వాయై నమః |
ఓం శరణాగతపాలిన్యై నమః |
ఓం శరణ్యాయై నమః | ౯౦
ఓం శంభువనితాయై నమః |
ఓం సింధుతీరనివాసిన్యై నమః |
ఓం గంధార్వగానరసికాయై నమః |
ఓం గీతాయై నమః |
ఓం గోవిందవల్లభాయై నమః |
ఓం త్రైలోక్యపాలిన్యై నమః |
ఓం తత్త్వరూపాయై నమః |
ఓం తారుణ్యపూరితాయై నమః |
ఓం చంద్రావల్యై నమః | ౯౯
ఓం చంద్రముఖ్యై నమః |
ఓం చంద్రికాయై నమః |
ఓం చంద్రపూజితాయై నమః |
ఓం చంద్రాయై నమః |
ఓం శశాంకభగిన్యై నమః |
ఓం గీతవాద్యపరాయణాయై నమః |
ఓం సృష్టిరూపాయై నమః |
ఓం సృష్టికర్యై నమః |
ఓం సృష్టిసంహారకారిణ్యై నమః | ౧౦౮
ఇతి శ్రీ కమలాష్టోత్తరశతనామావళిః ||
Found a Mistake or Error? Report it Now