Download HinduNidhi App
Misc

శ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం)

Sri Manasa Devi Stotram Dhanvantari Krutam Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| శ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం) ||

ధ్యానమ్ |
చారుచంపకవర్ణాభాం సర్వాంగసుమనోహరామ్ |
ఈషద్ధాస్యప్రసన్నాస్యాం శోభితాం సూక్ష్మవాససా || ౧ ||

సుచారుకబరీశోభాం రత్నాభరణభూషితామ్ |
సర్వాభయప్రదాం దేవీం భక్తానుగ్రహకారకామ్ || ౨ ||

సర్వవిద్యాప్రదాం శాంతాం సర్వవిద్యావిశారదామ్ |
నాగేంద్రవాహినీం దేవీం భజే నాగేశ్వరీం పరామ్ || ౩ ||

ధన్వంతరిరువాచ |
నమః సిద్ధిస్వరూపాయై సిద్ధిదాయై నమో నమః |
నమః కశ్యపకన్యాయై వరదాయై నమో నమః || ౪ ||

నమః శంకరకన్యాయై శంకరాయై నమో నమః |
నమస్తే నాగవాహిన్యై నాగేశ్వర్యై నమో నమః || ౫ ||

నమ ఆస్తీకజనన్యై జనన్యై జగతాం మమ |
నమో జగత్కారణాయై జరత్కారుస్త్రియై నమః || ౬ ||

నమో నాగభగిన్యై చ యోగిన్యై చ నమో నమః |
నమశ్చిరం తపస్విన్యై సుఖదాయై నమో నమః || ౭ ||

నమస్తపస్యారూపాయై ఫలదాయై నమో నమః |
సుశీలాయై చ సాధ్వ్యై చ శాంతాయై చ నమో నమః || ౮ ||

ఇదం స్తోత్రం మహాపుణ్యం భక్తియుక్తశ్చ యః పఠేత్ |
వంశజానాం నాగభయం నాస్తి తస్య న సంశయః || ౯ ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఏకపంచాశత్తమోఽధ్యాయః ధన్వంతరికృత శ్రీ మనసాదేవి స్తోత్రమ్ ||

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం) PDF

Download శ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం) PDF

శ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం) PDF

Leave a Comment