Download HinduNidhi App
Misc

శ్రీ నృసింహ స్తోత్రం – 5 (శ్రీవాసుదేవానంద సరస్వతి కృతం)

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| శ్రీ నృసింహ స్తోత్రం – 5 (శ్రీవాసుదేవానంద సరస్వతి కృతం) ||

జయ జయ భయహారిన్ భక్తచిత్తాబ్జచారిన్
జయ జయ నయచారిన్ దృప్తమత్తారిమారిన్ |
జయ జయ జయశాలిన్ పాహి నః శూరసింహ
జయ జయ దయయార్ద్ర త్రాహి నః శ్రీనృసింహ || ౧ ||

అసురసమరధీరస్త్వం మహాత్మాసి జిష్ణో
అమరవిసరవీరస్త్వం పరాత్మాసి విష్ణో |
సదయహృదయ గోప్తా త్వన్న చాన్యో విమోహ
జయ జయ దయయార్ద్ర త్రాహి నః శ్రీనృసింహ || ౨ ||

ఖరతరనఖరాస్త్రం స్వారిహత్యై విధత్సే
పరతరవరహస్తం స్వావనాయైవ ధత్సే |
భవభయభయకర్తా కోఽపరాస్తార్క్ష్యవాహ
జయ జయ దయయార్ద్ర త్రాహి నః శ్రీనృసింహ || ౩ ||

అసురకులబలారిః స్వేష్టచేతస్తమోఽరిః
సకలఖలబలారిస్త్వం స్వభక్తారివైరీ |
త్వదిత స ఇనదృక్ సత్పక్షపాతీ న చేహ
జయ జయ దయయార్ద్ర త్రాహి నః శ్రీనృసింహ || ౪ ||

సకలసురబలారిః ప్రాణిమాత్రాపకారీ
తవ భజకవరారిర్ధర్మవిధ్వంసకారీ |
సురవరవరదృప్తః సోఽప్యరిస్తే హతో హ
జయ జయ దయయార్ద్ర త్రాహి నః శ్రీనృసింహ || ౫ ||

దహనాదహహాబ్ధిపాతనా-
-ద్గరదానాద్భృగుపాతనాదపి |
నిజభక్త ఇహావితో యథా
నరసింహాపి సదావ నస్తథా || ౬ ||

నిజభృత్యవిభాషితం మితం
ఖలు కర్తుం త్వమృతం దయాకర |
ప్రకటీకృతమిధ్మమధ్యతో
నిజరూపం నరసింహ ధీశ్వర || ౭ ||

నారాధనం న హవనం న తపో జపో వా
తీర్థం వ్రతం న చ కృతం శ్రవణాది నో వా |
సేవా కుటుంబభరణాయ కృతాదిదీనా
దీనార్తిహన్ నరహరేఽఘహరే హ నోఽవ || ౮ ||

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ నరసింహ స్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ నృసింహ స్తోత్రం - 5 (శ్రీవాసుదేవానంద సరస్వతి కృతం) PDF

శ్రీ నృసింహ స్తోత్రం - 5 (శ్రీవాసుదేవానంద సరస్వతి కృతం) PDF

Leave a Comment